Categories: EntertainmentNews

Niharika : మెగా ఫ్యాన్స్ కు నచ్చని పని చేస్తునంటున్న నిహారిక ..?

Niharika  : మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా అరంగేట్రం చేసి నిహారిక ప్రత్యేకత చాటుకుంది. సినీరంగంలో అడుగుపెట్టే ముందు ఆమెను మెగా అభిమానులు వ్యతిరేకించినప్పటికీ, తన కలను సాకారం చేసుకోవడానికి ధైర్యంగా ముందుకు సాగింది. 2016లో “ఒక మనసు” అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన నిహారిక, ఆ తర్వాత “హ్యాపీ వెడ్డింగ్”, “సూర్యకాంతం” వంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. కాకపోతే ఆశించిన విధంగా ఆమెకు నటిగా బ్రేక్ రాలేదు. కొన్ని తమిళ చిత్రాల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న నిహారిక, చిరంజీవి నటించిన “సైరా నరసింహారెడ్డి” చిత్రంలో ఓ చిన్న గెస్ట్ రోల్ చేసింది. అయినప్పటికీ బిజీ కాలేకపోవడం తో కుటుంబ పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్‌లో వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది…

Niharika : మెగా ఫ్యాన్స్ కు నచ్చని పని చేస్తునంటున్న నిహారిక ..?

Niharika  నిహారిక కోరిక తీర్చుకోవడంలో సక్సెస్ అవుతుందా..?

వెంకట చైతన్య తండ్రి ప్రభాకర్ ప్రముఖ పోలీస్ అధికారి కావడంతో, అతని కుటుంబానికి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఐదు రోజుల పాటు జరిగిన ఈ గ్రాండ్ వేడుకకు మెగా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అయితే పెళ్లి అనంతరం కొన్ని విభేదాల కారణంగా నిహారిక-చైతన్య విడిపోయారు.

ప్రస్తుతం నిహారిక నటిగా కాకుండా, నిర్మాతగా ఎదగాలని ట్రై చేస్తుంది. కొత్త చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉంటూ, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టింది. అంతే కాదు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలు, ప్రొఫెషనల్ అప్‌డేట్స్ అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. భవిష్యత్తులో మళ్లీ పెళ్లి చేసుకుంటారా? లేదా? అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం ఫోకస్ అంత సినిమాలపైనే పెట్టింది. మరి సినిమాలతో తన అనుకున్న కోరిక నెరవేర్చుకుంటుందా..? లేదా అనేది చూడాలి.

Recent Posts

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…

4 minutes ago

Health Test : ఈ 30 సెక‌న్ల ప‌రీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియ‌జేస్తుంది..!

Health Test  : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం…

1 hour ago

Monalisa : వామ్మో నువ్వేనా..? పూస‌ల‌మ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో..!

Monalisa : కొన్ని నెలల క్రితం జరిగిన కుంభమేళాలో పూసలు అమ్మకుంటూ కనిపించిన వైరల్ గర్ల్ మోనాలిసా తన చేప…

2 hours ago

Smartphone Charger : చార్జర్‌పై ఉన్న ఆ చిన్న చిన్న గుర్తుల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

Smartphone Charger : మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కి చార్జింగ్ పెడుతుంటే, చార్జర్ అడాప్టర్‌పై ఉన్న చిన్న చిన్న చిహ్నాలను ఓసారి…

3 hours ago

Kannappa Movie : వీఎఫ్ఎక్స్ ద్వారానే మంచు విష్ణు అన్ని కోట్లు లాస్ అయ్యాడా…!

Kannappa Movie : టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప' విడుదల సందర్భంగా తీవ్ర…

4 hours ago

Strawberry : స్ట్రాబెరీనా మజాకా… దీని ప్రయోజనాలు తెలిస్తే… వదలనే వదలరు..?

Strawberry : మనకి ప్రకృతి ప్రసాదించిన రుచికరమైన పండులో పండు కూడా ఒకటి.ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయగలదు.…

5 hours ago

22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన అత్త‌.. చివ‌రికి కూతురు ఎలా క‌నిపెట్టిందంటే..?

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం…

6 hours ago

Tamarind Benefits : చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా… అయితే,దీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే…?

Tamarind Benefits : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా చింతపండు తినాలంటే భయపడుతున్నారు. వంకాలలో కూడా దీన్ని వాడడమే…

7 hours ago