Ranya Rao : గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ట్విస్టులే ట్విస్టులు.. రన్యారావు వెనుకున్న ఆ నేత ఎవరు..?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: March 7, 2025, 2:10 pm
  •  Ranya Rao : గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ట్విస్టులే ట్విస్టులు.. రన్యారావు వెనుకున్న ఆ నేత ఎవరు..?

Ranya Rao : గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. స్మగ్లింగ్ ముఠాను నడిపిస్తున్న వారిలో రన్యారావు కీలకంగా వ్యవహరిస్తుందని అనేక ఆధారాలు బయటకొస్తున్నాయి. పెద్ద మొత్తంలో బంగారాన్ని అక్రమంగా దేశంలోకి రప్పించి, వివిధ మార్గాల్లో విక్రయిస్తున్న ఈ ముఠా గురించి దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, రన్యారావు వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Ranya Rao : గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ట్విస్టులే ట్విస్టులు.. రన్యారావు వెనుకున్న ఆ నేత ఎవరు..?

Ranya Rao : గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ట్విస్టులే ట్విస్టులు.. రన్యారావు వెనుకున్న ఆ నేత ఎవరు..?

Ranya Rao రన్యారావు కేసులో రోజుకో ట్విస్ట్

రన్యారావు ప్రస్తుత రాజకీయ పరిధిలోనూ, వ్యాపార సంబంధాల్లోనూ బలమైన సంబంధాలు కలిగి ఉన్నందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు విచారణలో కీలక ఆధారాలు దొరికాయి. వాటి ప్రకారం రన్యారావుకు ఓ ప్రముఖ రాజకీయ నేత మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. తన వెనుక ఉన్న రాజకీయ నేత సహాయంతోనే ఇతను ఇంతవరకు దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా తన వ్యాపారాన్ని విస్తరించగలిగిందని సమాచారం.

ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కలిసి దీని పై లోతుగా విచారణ చేపడుతున్నాయి. ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు నేత ఎవరు? రన్యారావు ఇంకా ఇలాంటి రహస్యాలు తెలియాల్సి ఉంది ? ఆమె నుండి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయా? అన్నదాని పై అందరి దృష్టి .

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp