niharika new looks in Viral
Niharika: మెగా బ్రదర్ నిహారిక ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు విజయం దక్కలేదు. ఇక ఈ సినిమా తరువాత ఒకటి, రెండు సినిమాలు చేసినా అదృష్టం కలిసి రాకపోయేసరికి హీరోయిన్ గా తప్పుకొని పెళ్ళికి ఓకే చెప్పింది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ అంతా ఈవెంట్‌లో తెగ సందడి చేసింది. అయితే పెళ్లైన తర్వాత నిహారిక హంగామా తగ్గలేదు. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ నానా రచ్చకూడా చేసింది.
కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ నుండి తప్పుకొని షాకిచ్చిన నిహారిక రీసెంట్‌గా ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో దొరకడంతో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా లో ఆమెపై ట్రోలర్స్ విరుచుకు పడ్డారు. అయితే నిహారిక డ్రగ్స్ తీసుకోలేదని నాగబాబు క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే.డ్రగ్స్ కేసులో పట్టుబడినప్పటి నుండి నిహారిక ఎవరికి కనబడకుండా గృహ నిర్భందంలో ఉంది. బయట కానీ, సోషల్ మీడియాలో కనై కనిపించింది లేదు. ఇక తాజాగా నిహారిక లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి., జిమ్ లో కసరత్తులు చేస్తూ.. స్నేహితుడితో ఫోజులు ఇచ్చింది మెగా డాటర్. అయితే ఈ ఫోటోలలో నిహారిక లో మార్పు కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. షార్ట్ హెయిర్, చిక్కిపోయిన ముఖం..
niharika new looks in Viral
బక్కచిక్కిన దేహం తో అస్సలు గుర్తుపట్టలేకుండా కనిపించింది. ఇది చూసి అందరు అవాక్కవుతున్నారు.నిహారిక టెలివిజన్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తన టాలెంట్ తో కెరీర్ ను నిర్మించుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత నిర్మాతగా కూడా మారింది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ఆర్టిస్ట్, హీరోయిన్ గా, నిర్మాతగా ఇలా బిజీ సెలబ్రిటీగా అయింది నిహారిక. సడెన్ గా చైతన్యని పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి చేసుకున్నా కూడా నిర్మాతగా సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తుంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ తో మెప్పించిన నిహా త్వరలోనే మరో వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
This website uses cookies.