nivedha pethuraj shaking boy with her beauty photos viral
Nivetha Pethuraj : కోలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తూ.. టాలీవుడ్‌లోకి మెంటల్ మదిలో.. సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నివేధా పేతురాజ్. పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రల్లో నటించిన ఆమె.. రీసెంట్‌గా పాగల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. కోలీవుడ్, టాలీవుడ్ ల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ అల్లుఅర్జున్ ‘అలా..వైకుంఠపురములో’ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది. అలాగే సాయి ధరమ్ తేజ్ తో ‘చిత్రలహరి’, శ్రీవిష్ణుతో ‘బ్రోచేవారెవరురా’ లో నటించింది.
రామ్ డ్యూయల్‌రోల్ చేసిన ‘రెడ్’ మూవీలో పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించి మూవీ లవర్స్ ను ఆకట్టుకుంది. రీసెంట్ గా విశ్వక్ సేన్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకు ‘పాగల్’ గా వచ్చింది. ఈభామ సినిమాల్లోకి రాక ముందు బొటిక్ నిర్వహించింది. అలాగే పలు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయటంతోపాటు, ఓ కార్ల కంపెనీలో కూడా వర్క్ చేసింది. ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వంలో ఓ కీలకపాత్ర పోషించనుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించనున్న మూవీలో నటిస్తుండటంతోపాటు రెండు తమిళ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ చెన్నై సుందరి. ఇక రీసెంట్ గా ఆహ ఓటీటీ ప్లాటుఫారం లో ఏప్రిల్ 15 న బ్లడీ మేరీ అనే చిత్రం విడుదల కానుంది.
Nivedha Pethuraj shakes the boy with her beauty
లైఫ్ లో రిస్క్ చేయనిదే కిక్ ఉండదు అంటోంది అమ్మడు. అటు రీల్ లైఫ్ లో ఇటు రియల్ లైఫ్ లో రి.. స్క్ చేయటానికి వెనకడుగు అస్సలు వేయదు. డేరింగ్ అండ్ డాషింగ్ మరియు గ్లామరస్ హీరోయిన్ నివేధా కార్ రేస్ లో పాల్గొనటానికి ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. అయితే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని పిక్స్ దిగి వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. తన హాట్ ఫోజులతో కుర్రకారు మదిని దోచేస్తోంది. తన గ్లామర్ ఫోటోలు చూడటానికి కుర్రకారు ఎగబడుతున్నారు. ఆ ఫొటోలే ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అవేంటో చూసేయండి…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
This website uses cookies.