Ntr wife pranathi special care to Taraka Ratna wife Alekhya Reddy
ప్రస్తుతం నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. తారకరత్న మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. చిన్న వయసులోనే గుండెపోటు కారణంగా తారకరత్న మృతి చెందడం అందరికీ బాధాకరం. దాదాపుగా 23 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తెలుగు ప్రజలంతా షాకయ్యారు. తారకరత్న మరణం పై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ తారకరత్న కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.
Ntr wife pranathi special care to Taraka Ratna wife Alekhya Reddy
మనకు తెలిసిందే తారకరత్న కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో నందమూరి ఫ్యామిలీ తారకరత్నను చాలా ఏళ్లు దూరం పెట్టింది. తర్వాత తారకరత్న దంపతులకు కుమార్తె జన్మించాక అందరూ ఒకటయ్యారు. అయితే తారకరత్నం మరణంతో అలేఖ్య రెడ్డికి అండగా నందమూరి ఫ్యామిలీ నిలుస్తున్నారు. ఇప్పటికే తారకరత్న పిల్లల బాధ్యతలను నేను చూసుకుంటాను అని బాలకృష్ణ ముందుకు వచ్చారు. వాళ్ల చదువులు, పెళ్లిళ్లు, లైఫ్ లో సెటిల్ అయ్యేదాకా చూసుకుంటానని బాలకృష్ణ అలేఖ్య రెడ్డికి హామీ ఇచ్చారట.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తారకరత్న భార్య విషయంలో ఓ డెసిషన్ తీసుకుందట. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ప్రణతి చాలా సాఫ్ట్ మైండెడ్ , ఎవర్ని హట్ చేయదు, గట్టిగా మాట్లాడదు, తన పని తాను చూసుకొని వెళుతుంది. అయితే ప్రణతి తారకరత్న ఇంటికి వెళ్లి అలేఖ్య రెడ్డిని ఆ బాధ నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తుందట. ఆమెపై స్పెషల్ కేర్ తీసుకొని తన బిడ్డల కోసం బ్రతకాలని ఆమె మైండ్ చేంజ్ అవ్వాలని, తనని లైఫ్ లో సెటిల్ చేసే విధంగా మోటివేట్ చేస్తుందట. తారకరత్న భార్య విషయంలో ఎన్టీఆర్ భార్య తీసుకుంటున్న కేరింగ్ ని చూసి నేటిజన్స్ ఫిదా అవుతున్నారు. .
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
This website uses cookies.