
Parijatha Parvam Movie : వెరైటీ ఫ్రీ రిలీజ్ తో పారిజాత పర్వం మూవీ..!
Parijatha Parvam Movie : కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్ అనే టాగ్ లైన్ తో అందాల రాసి శ్రద్ధాదాసు, చైతన్య రావు, సునీల్ ,మాళవిక సతీష్ , ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా పారిజాత పర్వం. ఈ సినిమాను వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై మహేందర్ రెడ్డి మరియు దేవేష్ నిర్మిస్తుండగా ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకి ఇప్పటికే భారీ స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో దానికి తగ్గట్టుగానే చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది
Parijatha Parvam Movie : వెరైటీ ఫ్రీ రిలీజ్ తో పారిజాత పర్వం మూవీ..!
ఈ క్రమంలోనే తాజాగా కిడ్నాప్ చేయడం ఒక ఆర్ట్ కిడ్నాప్ చేసేందుకు కొందరు మనుషులు కావాలంటూ పేపర్ ప్రకటన ఇచ్చి సినిమా ప్రమోషన్ సరికొత్తగా చూపించి ఆకట్టుకున్నారు. ఈ తరుణంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్ ట్రైలర్ కూడా అందరిని ఆకట్టుకున్నాయి. దీంతో తాజాగా సినీ బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా డిఫరెంట్ గా నిర్వహించింది.ఈ నేపథ్యంలోనే ప్రీ కిడ్నాప్ ఈవెంట్ అంటూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు నిర్వాహకులు. ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమా కనకాల యాంకరింగ్ చేయగా ,ఈవెంట్ కు అందాల రాసి శ్రద్ధా దాస్ ,కమెడియన్ హర్ష, చైతన్య రావు కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని మీడియా వారితో సినిమాకు సంబంధించిన విషయాలను తెలియజేశారు.
Parijatha Parvam Movie : వెరైటీ ఫ్రీ రిలీజ్ తో పారిజాత పర్వం మూవీ..!
ఈ కార్యక్రమంలో మీడియా సోదరులు అడిగిన ప్రతి ప్రశ్నకు వారు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో అందాల రాశి శ్రద్ధా దాస్ కూడా బ్లాక్ సారీలో కనిపించి అందర్నీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే ఆమె కూడా విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. దీంతో పారిజాత పర్వం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో విలేకరులతో మూవీ టీమ్ ఫన్ని ముచ్చట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సూర్యాపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా,…
TG Municipal Results : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ కార్పొరేషన్ వేదికగా జరిగిన ఒక ఖరీదైన ఓటమి…
This website uses cookies.