Patas Yadamma Raju love marriage interesting rumors in tv industry
Patas Yadamma Raju : మల్లెమాల వారి పటాస్ షో తో బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అయిన కమెడియన్ యాదమరాజు. ఈయన పటాస్ షో నుండి తప్పుకున్న తర్వాత జీ తెలుగు మరియు స్టార్ మా ఛానల్స్ లో ప్రసారం అయిన కామెడీ షో ల్లో కనిపించాడు. ప్రస్తుతం ఈయన జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సద్దాం తో కలిసి టీమ్ లీడర్ గా యాదమ రాజు సందడి చేస్తున్నాడు. ఇటీవలే ఈయన ప్రేమించిన అమ్మాయి స్టెల్లా రాజ్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. స్టెల్లా రాజ్ సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే అందరికి సుపరిచితం. వీరి ప్రేమ వ్యవహారం
దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు సాగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు ప్రస్తుతం కొత్త సంసారంను మొదలు పెట్టారు. ఈ సమయంలో యాదమ రాజు ఎంత కట్నం తీసుకున్నాడు అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అసలు యాదమ రాజు కట్నం ఏమీ తీసుకోలేదట. స్టెల్లా యొక్క కుటుంబ సభ్యులు ఆమెకు కొంత మొత్తంలో బంగారం ఇవ్వడంతో పాటు యాదమరాజుకు బంగారం పెట్టారట. అంతకు మించి కట్నం ప్రత్యేకంగా ఇవ్వలేదు అనేది టాక్. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న యాదమ రాజును అభినందించాల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న యాదమరాజు
Patas Yadamma Raju love marriage interesting rumors in tv industry
దారిలోనే చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే హైపర్ ఆది యొక్క పెళ్లి కూడా అవ్వబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. యాదమరాజు మరియు స్టెలా లు హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయం లో పెళ్లి చేసుకున్నారు. యాదమరాజు హిందువు కాగా స్టెల్లా క్రిస్టియన్ అవ్వడం వల్ల రెండు పద్దతుల్లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు కూడా చాలా హ్యాపీగా వారి వైవాహిక జీవితంలో ముందుకు సాగుతున్నారు. వారి యొక్క వివాహ బంధం యూట్యూబ్ ద్వారా అందరు చూస్తూనే ఉన్నారు.
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.