Naresh – Pavitra Lokesh : దాదాపు ఏడాదికి పైగా వెబ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో నరేష్ పవిత్ర లోకేష్ ల వ్యవహారం పై అనేక వార్తలు రావడం తెలిసిందే. మొదట్లో చాలా సీక్రెట్ గా ఉన్న వీరు ఎప్పుడైతే మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందు రచ్చ చేసిందో.. ఆ తర్వాత ఓపెన్ అయిపోయారు. ఈ క్రమంలో అసలు ఎందుకు దగ్గరయ్యారు అన్నది.. బయట ప్రపంచానికి తెలియజేయడానికి “మళ్లీ పెళ్లి” అంటూ స్వయంగా నరేష్ నిర్మాతగా మరియు హీరోగా నటించి సినిమా చేశారు. ఈ సినిమా ద్వారా బయట ప్రపంచానికి తమ బంధం గురించి ఏది చెప్పాలని అనుకున్నారో దాని గురించి అన్ని విషయాలు తెలియజేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నరేష్ పవిత్రాల కామెంట్స్ కూడా అనేక చర్చలకు దారి తీసాయి.
ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో నరేష్ మరోసారి పవిత్ర తో తన రిలేషన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పిల్లలు కనటంపై కూడా అభిప్రాయాన్ని వెల్లడి చేశారు. ఇప్పటికీ పవిత్రతో పిల్లలు కనడంలో తప్పేమీ లేదని నరేష్ చెప్పుకొచ్చారు. మెడికల్ గా ఇప్పటికీ పిల్లలను కనడానికి అవకాశం ఉందని ఇద్దరం చాలా పర్ఫెక్ట్ గా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు పిల్లలను కంటే నాకు 80 ఏళ్ళు వచ్చేసరికి పుట్టిన బిడ్డకు 20 ఏళ్ళు వస్తాయి. అలా అవసరమా అనిపించింది. దీంతో భార్యాభర్తలు గా కంటిన్యూ అవుతాము. పవిత్ర పిల్లలు నా పిల్లలు అందరూ మా బిడ్డలే.. అనుకుంటాం. మాకు ఇప్పుడు ఐదు మంది పిల్లలు ఉన్నారని బతుకుతున్నామని నరేష్ తెలిపారు.
బ్లడ్ రిలేషన్ షిప్ కంటే ఎమోషనల్ రిలేషన్ షిప్ చాలా గొప్పది అంటూ నరేష్… అమ్మ మరియు కృష్ణ గారిని చూస్తే కనిపించింది. వాళ్లు మరణించాక మానసికంగా చాలా కృంగిపోయిన టైంలో పవిత్ర నాకు అండగా ఉంది. పవిత్రలో మా అమ్మ విజయనిర్మల కనిపించారు. మా అమ్మ విజయనిర్మల కళ్ళలానే పవిత్ర కళ్ళు ఉంటాయి. ఇక పవిత్రతో పెళ్లి విషయంలో మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు.. నరేష్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పవిత్రతో పిల్లల విషయంలో నరేష్ చేసిన కామెంట్స్ విని మహేష్ వామ్మో అని అనుకున్నట్లు టాక్. ఏది ఏమైనా మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు కన్ఫర్మ్ అయిన వెంటనే.. పవిత్ర లోకేష్ నీ పెళ్లి చేసుకోవడానికి నరేష్ రెడీ అవుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.