నిహారిక పెళ్లిలో ఇక రచ్చే.. ఉదయ్‌పూర్‌లో అకీరా, ఆద్యలతో దిగిన పవన్ కళ్యాణ్

నిహారిక పెళ్లి వేడుకల సంబరాలు ఆకాశన్నంటుతున్నాయి. నిహారిక పెళ్లి వేడుకల్లో భాగంగా బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తోన్నాయి. రామ్ చరణ్ బన్నీ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ ఇలా యంగ్ హీరోలందరూ రచ్చ చేస్తున్నారు. నిహారిక చిరు సెల్ఫీలు కూడా బాగా వైరల్ అయ్యాయి. చెర్రీ, బన్నీలతో నాగబాబు దిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్స్‌ మాత్రం నిరాశ చెందుతున్నారు.

Pawan Kalyan Akira nanadan off To Udaipur For Niharika Wedding

నిహారిక పెళ్లికి పవన్ డుమ్మా కొడతాడా? అసలు వెళ్తాడా?వెళ్లడా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్లి కోసం కదిలాడు. ఓ వైపు షూటింగ్‌లు, మరో వైపు రాజకీయంగా ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొనలేదు. ముందు నుంచి అనుకున్నట్టుగానే నేరుగా పెళ్లి రోజే ఉదయ్ పూర్‌కు వెళ్తారని అంతా భావించారు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా పెళ్లికి బయల్దేరినట్టు తెలుస్తోంది.

Pawan Kalyan off To Udaipur For Niharika Wedding

ఉదయ్ పూర్‌కు అందరూ స్పెషల్ ఫ్లైట్‌లోనే వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా ఉదయ్ పూర్‌కు ఈ సాయంత్రమే స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లాడు. ఈ మేరకు ఎయిర్ పోర్ట్‌లో పవన్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు ఆద్య, అకీరాలు కూడా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎయిర్ పోర్ట్‌లోని ఫోటోలే ఇంతగా వైరల్ అవుతుంటే.. రేపు పెళ్లిలో దిగే ఫోటోలు ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.

Share

Recent Posts

Samsung Galaxy M36 : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M36 5G లాంచ్ .. జూలై 12 నుంచి సేల్ ప్రారంభం, ధరలు, ఫీచర్లు ఇవే!

Samsung Galaxy M36 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తాజాగా తన కొత్త మోడల్ Galaxy M36…

9 minutes ago

Devi Sri Prasad : ఏంటి స‌మంత ఐటెం సాంగ్‌ని హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టారా.. దేవి శ్రీ అస‌హ‌నం..!

Devi Sri Prasad : ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన దూకుడైన వ్యాఖ్యలతో వార్తల్లో…

1 hour ago

Pakiza : నటి పాకీజా ఆవేదన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను వేడుకుంటూ వీడియో విడుదల

Pakiza  : తెలుగు సినీ నటి పాకీజా (వాసు) తన ఆర్థిక కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీవ్రమైన…

2 hours ago

ChatGPT : ఖరీదైన కెమెరాలు అవసరం లేదు.. చాట్ జీపీటీతో క్వాలిటీ పోర్ట్రెయిట్స్ ఇలా ఈజీగా మార్చుకోండి

ChatGPT  : మీ ఫోటోల కోసం ఖరీదైన కెమెరాలు, ప్రొఫెషనల్ లైటింగ్ సెటప్‌లు అవసరం ఉండదు. ChatGPT ఇమేజ్ జనరేషన్…

3 hours ago

Anchor Swecha : యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు..!

Anchor Swecha  : ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా నిలిచిన జర్నలిస్ట్ పూర్ణచందర్ ఎట్టకేలకు…

4 hours ago

Jagadish Reddy : మీడియా ముసుగులో దాడి చేస్తే కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు : జగదీశ్ రెడ్డి

Jagadish Reddy  : భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి యెల్లో…

5 hours ago

Telangana Government Jobs : 607 మెడికల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..!

Telangana Government Jobs : తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల…

6 hours ago

Son In Law : కట్టుకున్న భార్యను కాదని.. ఆమె తల్లితో అల్లుడు జంప్..!

Son In Law : కర్ణాటకలోని ముత్తెనహళ్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. నాగరాజు…

7 hours ago