Pawan Kalyan : మళ్ళీ కలుస్తున్న పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్.. అన్నా ఒప్పుకుంటుందా..?
Pawan Kalyan : పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ మళ్లీ కలుస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. ఐతే ఇది పర్సనల్ మీటింగ్ ఏమాత్రం కాదని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో నటించిన రేణు దేశాయ్ ఆ సినిమా టైం లోనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పవన్ తో కలిసి జానీ సినిమాలో కూడా నటించింది. ఐతే పవన్ తో కలిసి ఉండలేక డైవర్స్ తీసుకుంది రేణు దేశాయ్. పవన్ రేణు దేశాయ్ లకు అకిరా నందన్, ఆద్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవన్ తో దూరంగా ఉంటున్నా పవన్ దగ్గరకు అకిరా, ఆద్యలు వస్తుంటారు. ఐతే డైవర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. ఐతే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ పవన్ రేణు దేశాయ్ మళ్లీ కలవబోతున్నారని తెలుస్తుంది. ఐతే అది ఒక ప్రొఫెషనల్ వేదిక మీద ఈ ఇద్దరు కలుస్తారని టాక్.
ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన రేణు దేశాయ్ పవన్ తో మ్యారేజ్ అనంతరం సినిమాలు మానేశారు. అయితే పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక ఈమధ్యనే మళ్లీ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కనిపించారు. రేణు దేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కు చీఫ్ అడ్వైజర్ గా ఉన్నారు. ఐతే దాని గురించి ఇప్పటికే తెలంగాణా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రి శ్రీమతి కొండా సురేఖని కలిసి మాట్లాడారు.
Pawan Kalyan : మళ్ళీ కలుస్తున్న పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్.. అన్నా ఒప్పుకుంటుందా..?
ఇదే క్రమంలో ఏపీలో కూడా మంత్రులను రేణు దేశాయ్ కలుస్తారని తెలుస్తుంది. ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఆయనతో పాటుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా రేణు దేశాయ్ భేటీ కానున్నారని వార్త హల్ చల్ చేస్తుంది. బిజీ లైఫ్ లో పిల్లలకు ఆధ్యాత్మికత చాలా అవసరం అని చెప్పే విధంగా మంత్రులతో రేణు దేశాయ్ మీటింగ్ లు జరుగుతున్నాయి. ఐతే ప్రొఫెషనల్ మీటింగ్ కాబట్టి రేణు దేశాయ్ తో పవన్ కలిసినా అన్నా లెజినోవా ఏమి అభ్యనతర చెప్పకపోవచ్చని తెలుస్తుంది.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.