Pawan kalyan Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’‌ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan kalyan Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’‌ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్..!

Pawan kalyan Bheemla Nayak: ఈ రోజు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు Pawan kalyan Bheemla Nayak Title. దాంతో గత కొన్ని రోజులుగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆయన అభిమానులు మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్, సినీ, రాజకీయ వర్గాలు పవర్ స్టార్ బర్త్ డేకి విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమాలకి […]

 Authored By govind | The Telugu News | Updated on :2 September 2021,11:20 am

Pawan kalyan Bheemla Nayak: ఈ రోజు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు Pawan kalyan Bheemla Nayak Title. దాంతో గత కొన్ని రోజులుగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆయన అభిమానులు మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్, సినీ, రాజకీయ వర్గాలు పవర్ స్టార్ బర్త్ డేకి విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్న పవన్, ప్రస్తుతం మరో నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టాడు.

Pawan kalyan Bheemla Nayak Title Song Released

Pawan kalyan Bheemla Nayak Title Song Released

అందులో ‘భీమ్లా నాయక్’‌, Pawan kalyan Bheemla Nayak Title ‘హరి హర వీరమల్లు’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఒక సినిమా మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కోషియం’ కాగా, ఒక సినిమా క్రిష్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పాన్ ఇండియన్ సినిమా. కాగా తాజాగా ‘భీమ్లా నాయక్’‌ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ రచన, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు.

Pawan kalyan Bheemla Nayak

Pawan kalyan Bheemla Nayak

Pawan kalyan Bheemla Nayak: సోషల్ మీడియాలో షేర్ చేసిన లిరిక్స్ బాగా వైరల్ అయ్యాయి.

యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘భీమ్లా నాయక్’‌ Pawan kalyan Bheemla Nayak Title  ఫస్ట్ గ్లంప్స్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Pawan kalyan Bheemla Nayak Title Song Released

Pawan kalyan Bheemla Nayak Title Song Released

ఇదే క్రమలో తాజాగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’‌ సినిమా నుంచి థమన్ సంగీతం అందించిన టైటిల్ ట్రాక్ విడుదల చేశారు. ప్రముఖ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. నిన్న రాత్రి నుంచే సోషల్ మీడియాలో షేర్ చేసిన లిరిక్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన ‘భీమ్లా నాయక్’‌ ఫస్ట్ సాంగ్ దూసుకుపోతూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

 

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది