Prabhas : ప్రభాస్ కి అక్క గా పవన్ కళ్యాణ్ హీరోయిన్ .. థూ అని ఉమ్మేస్తోన్న జనాలు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : ప్రభాస్ కి అక్క గా పవన్ కళ్యాణ్ హీరోయిన్ .. థూ అని ఉమ్మేస్తోన్న జనాలు !

Prabhas : అంతకుముందు సినిమా ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అక్క, వదిన పాత్రలు చేస్తూ చాలామంది హీరోయిన్స్ మంచి పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది అందాల భామ భూమిక. ఇప్పటికే ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాలలో పాత్రలు చేసింది. భూమిక గతంలో నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో హీరోకి వదినగా నటించింది. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :8 December 2022,11:00 am

Prabhas : అంతకుముందు సినిమా ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అక్క, వదిన పాత్రలు చేస్తూ చాలామంది హీరోయిన్స్ మంచి పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది అందాల భామ భూమిక. ఇప్పటికే ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాలలో పాత్రలు చేసింది. భూమిక గతంలో నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో హీరోకి వదినగా నటించింది.

అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు అక్కగా ధోని సినిమాలో నటించింది. అయితే భూమిక త్వరలోనే మరో స్టార్ హీరోకి అక్కగా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం ఎంత పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాడో మనకు తెలిసిందే ఒకపక్క ప్రాజెక్ట్ కే మరోపక్క సలార్ సినిమా చేస్తూ మధ్యలో మారుతి తీయబోయే సినిమాని స్టార్ట్ చేశాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న రాజా డీలక్స్ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కాబోతోంది.

pawan kalyan heroin as prabhas sister

pawan kalyan heroin as prabhas sister

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి అక్కగా ఒకప్పటి హీరోయిన్ పవన్ కళ్యాణ్ లక్కీ హీరోయిన్ అయినా భూమిక నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ ప్రయత్నించిన మారుతి చివరికి భూమికని సెలెక్ట్ చేశాడు. అయితే ప్రభాస్ హైట్ కి వేయిట్ కి భూమిక సెట్ అవ్వదని, ఇదేం కాంబినేషన్ అని కొందరు కామెంట్లు చేయడంతో ఈ న్యూస్ వైరల్ అయింది. పవన్ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న భూమిక ఇప్పుడు ప్రభాస్ మూవీ లో అక్క గా నటిస్తున్న విషయం తెలుసుకున్న కొందరు నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. మరి నిజంగా ఆ సినిమాలో ప్రభాస్ కు అక్కగా భూమిక నటిస్తుందో లేదో వేచి చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది