
Himaja : ఓ అభిమానికి తన ఆరాద్య దైవమైన హీరో నుంచి లేఖ వస్తే అంత కంటే ఎక్కువ ఆనందాన్ని కలిగించేది ఇంకేం ఉంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ బ్యూటీ హిమజ కూడా అదే ఫీలింగ్‌లో ఉంది. అసలే హిమజ ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. అయితే ఈ మేరకు ఆమె షేర్ చేసిన కొన్ని పోస్ట్‌లు తెగ వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నానంటూ హిమజ షేర్ చేసిన ఫోటోలు ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి.
అయితే తాజాగా హిమజ మరో పోస్ట్ చేసింది. ఇందులో ఏకంగా పవన్ కళ్యాణ్ తన స్వహస్తాలతో రాసిన లేఖ ఉంది. అందులో.. హిమజ గారికి అన్ని శుభాలు కలగాలని, ప్రొఫెషనల్‌గా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ.. పవన్ కల్యాణ్ అని రాసి ఉంది. మొత్తానికి ఇలా పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి లేఖ రావడంతో హిమజ షాక్ అయింది. అది చూసిన జనాలు మరింతగా షాక్ అవుతున్నారు. ఇంతకన్నా అదృష్టం ఏమైనా ఉంటుందా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు…
మొత్తానికి క్రిష్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది. ఈ మేరకు వదిలిన అప్డేట్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. మహేష్ బాబు సర్కారు వారి పాటకు పోటీగా పవన్ కళ్యాణ్ సినిమా దిగబోతోంది. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్‌ను మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కాబోతోంది. ఈ మూవీని ఏఎం రత్నం నిర్మిస్తోండగా.. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కనిపించబోతోన్నట్టు తెలుస్తోంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.