Rashi Khanna – Pooja Hegde : ఫ్రంట్ ఎదా అందాలతో పోటీపడుతున్న రాశి ఖన్నా.. పూజ హెగ్డే వీడియో వైరల్..!!
Rashi Khanna – Pooja Hegde : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాశి ఖన్నా, పూజా హెగ్డే ఇద్దరు టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇద్దరిలో పూజ హెగ్డే కి మంచి డిమాండ్ ఉంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనేక సినిమాలు చేస్తూ ఉంది. సల్మాన్ ఖాన్ తో “కిసీకా భాయ్ కీసిక జాన్” అనే సినిమా చేయడం జరిగింది. రంజాన్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రాశి ఖన్నా కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ రాణిస్తోంది.
ఈ క్రమంలో ఈ ఇద్దరు ఇటీవల ఓ సినిమా వేడుకకు హాజరయ్యారు. వైట్ డ్రెస్ లో పూజా హెగ్డే ఫ్రంట్ ఎద అందాలు చూపిస్తూ ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చింది. లోయర్ మొత్తం కవర్ చేసి పైన ఎద అందాలు కనిపించేలా పూజా హెగ్డే మెరిసిపోయింది. రాశి ఖన్నా పింక్ కలర్ డ్రెస్ లో పైన ఎద అందాలు మొత్తం చూపిస్తూ… కెమెరాలకు అదిరిపోయే ఫోజులు ఇవ్వడం జరిగింది.
ఇద్దరు ఈ సినిమా కార్యక్రమంలో ఫ్రంట్ అందాల ఆరబోతలో తలుక్కుమనిపించారు. ఇంత లేటెస్ట్ పూజా హెగ్డే…రాశి ఖన్నా… వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడ గమ్మత్తేమిటంటే ఇద్దరూ ఒకే రకమైన డ్రెస్సులు కాపోతే రంగులు వేరు. పూజా హెగ్డే నైట్ డ్రెస్ లో ఉంటే రాశి ఖన్నా పింక్ కలర్ డ్రెస్ తరహాలో దర్శనమిచ్చింది. ఇద్దరు ఎద అందాలు చాలా హైలెట్ అయ్యాయి.
