Pooja Hegde : టైట్ డ్రెస్ లో పూజ హెగ్డే అందాల జోరు .. కుర్రాళ్ల‌కు నిద్ర‌లేకుండా చేస్తున్న‌ పూజ‌పాప‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Hegde : టైట్ డ్రెస్ లో పూజ హెగ్డే అందాల జోరు .. కుర్రాళ్ల‌కు నిద్ర‌లేకుండా చేస్తున్న‌ పూజ‌పాప‌

 Authored By mallesh | The Telugu News | Updated on :14 May 2022,12:00 pm

Pooja Hegde : పూజ హెగ్డే అదిరిపోయే ఫిట్ నెస్ తో మ‌తిపోగొడుతోంది. వ‌రుస సినిమాల‌తో సూప‌ర్ హిట్ లు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఈ బ్యూటీ ఫిట్ నెస్ పై ఎక్కువ శ్ర‌ద్ధ పెడుతోంది. హాట్ హాట్ అందాల‌తో ఫిట్ నెస్ సెంట‌ర్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మంచి ఫిజిక్ తో వ‌రుస ఆఫ‌ర్లు కొట్టేస్తోంది. పాన్ ఇండియా సినిమాలకు స‌రిపోయే అందం అభిన‌యంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా ప్ర‌భాస్ కు జోడిగా రాధేశ్యామ్ మూవీలో మంచి న‌ట‌న క‌న‌బ‌ర్చి ఆక‌ట్టుకుంది.

చ‌ర‌ణ్ ఆచార్య‌, అలాగే విజ‌య్ బీస్ట్ తో అల‌రించింది.మొద‌ట ప‌లు యాడ్స్ లో క‌నిపించిన పూజా నాగ‌చైత‌న్య న‌టించిన ఒక‌లైలా కోసం చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ముకుంద చిత్రంలో వ‌రుణ్ తేజ్ తో జోడీ క‌ట్టింది. అందులో కూడా మంచి మార్కులే ప‌డ్డాయి. బాలీవుడ్ లో కూడా హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న న‌టించింది. ఇక అల్లు అర్జున్ డీజీ సినిమాతో వ‌రుస ఆఫ‌ర్లు ద‌క్కించుకుంది. అలా వైకుంఠ‌పురంలో.. బ‌న్నీకి జోడీగా న‌టించి ఈ బుట్ట‌బొమ్మ‌ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఆ త‌ర్వాత అఖిల్ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమాలో ఆక‌ట్టుకుంది.

Pooja Hegde Cute Visuals Gym Video

Pooja Hegde Cute Visuals Gym Video

ఇక రాంచ‌ర‌ణ్ రంగ‌స్థలంలో స్పెష‌ల్ సాంగ్ లె జిగేల్ రాణిగా అంద‌రికీ గుర్తుండిపోతుంది.సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉండే పూజా పూజా పాప రెగ్యూల‌ర్ గా త‌న గ్లామరస్ ఫోటో షూట్స్ సంబంధించిన ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తుంటుంది. దీంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి. ప్ర‌స్తుతం ఫిట్ నెస్ సెంట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న వీడియో ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో స్కిన్ టైట్ సూట్ లో పిచ్చెక్కిస్తోంది. ఫొటోల‌కు ఫోజులిస్తూ ఫిదా చేస్తోంది.

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది