Pooja Hegde : జిమ్ డ్రెస్ లో పూజ హెగ్డే అందాల ఆరబోత మామూలుగా లేదుగా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pooja Hegde : జిమ్ డ్రెస్ లో పూజ హెగ్డే అందాల ఆరబోత మామూలుగా లేదుగా..

Pooja Hegde : పూజ హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో ఒకరు. పూజ పాప కు ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. సినిమాల్లో హీరోయిన్లుగా చేయడం మాత్రమే కాదు. పలు మూవీల్లో ప్రత్యేక గీతాల్లో నర్తిస్తూ బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంటుంది ఈ బ్యూటీ. పాపులారిటీతో పాటుగా పైసలను వెనకేసుకుంటుంది. ఇక హీరోయిన్ అన్నాక జిమ్ కు వెళ్లడం బాడీని సరైన రీతిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇటీవల రోజుల్లో హీరోయిన్లు బాడీ షేపింగ్ కు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :24 May 2022,8:00 pm

Pooja Hegde : పూజ హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో ఒకరు. పూజ పాప కు ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. సినిమాల్లో హీరోయిన్లుగా చేయడం మాత్రమే కాదు. పలు మూవీల్లో ప్రత్యేక గీతాల్లో నర్తిస్తూ బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంటుంది ఈ బ్యూటీ. పాపులారిటీతో పాటుగా పైసలను వెనకేసుకుంటుంది. ఇక హీరోయిన్ అన్నాక జిమ్ కు వెళ్లడం బాడీని సరైన రీతిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇటీవల రోజుల్లో హీరోయిన్లు బాడీ షేపింగ్ కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కావున తరచూ జిమ్స్ కు వెళ్తూ వర్కౌట్లు చేస్తున్నారు.

పూజ హెగ్డే అందుకు ఏం మినహాయింపు కాదు. ఈ అమ్మడు కూడా జిమ్ కు వెళ్లి వర్కౌట్లు చేస్తోంది. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఒక్కరూ తమ జీవితాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తమ రోజూ వారి జీవితంలో ఏం జరిగిందనేది అభిమానులకు చెప్పేస్తున్నారు. అలాగే పూజ పాపకు కూడా తన వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటు..అలాగే ఒక వర్కౌట్ సెషన్ వీడియోను పూజ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో పూజ టైట్ గా ఉన్న ఎరుపు రంగు ప్యాంట్ వేసుకుంది. పేరుకు ఈ బట్టలు వేసుకుంది.

Pooja Hegde Gym Dress Up video viral

Pooja Hegde Gym Dress Up video viral

Pooja Hegde : అందాలతో పిచ్చెక్కిపోతుందిగా…

కానీ ఈ బట్టలు చాలా టైట్ గా ఉండడం వలన పూజ పరువాలు మొత్తం కనిపించేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ వీడియోకు అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పూజను ఎప్పుడూ ఇలా చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. పూజ పాప స్పెషల్ సాంగ్ చేసిన ఎఫ్ 3 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాటలో కూడా పూజ తన అందాలతో పిచ్చెక్కించింది. అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గకుండా అభిమానులను అలరిస్తూ వస్తోంది ఈ కన్నడ సుందరి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది