Pooja Hegde : ఇది వేరే లెవెల్.. ప్యాంట్ లేకపోయినా దాన్ని అడ్డంగా పెట్టిన పూజా హెగ్డే

Authored By Cinema Desk | The Telugu News | Updated on: October 22, 2021, 8:40 am

Pooja Hegde : పూజా హెగ్డే జోరు ఇప్పుడు నడుస్తోంది. ఆమె ఏం చేసినా చెల్లుతుంది. అందాలను ఆరబోసినా, కొంటెగా నవ్వినా, ఓ చూపు చూసినా అందరూ ఫిదా అవుతుంటారు. ఎందుకంటే పూజా హెగ్డే ప్రస్తుతం పుల్ జోష్‌లో ఉంది. వరుసగా సినిమాలు హిట్ అవుతున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా మారింది. కోలీవుడ్‌లో దళపతి విజయ్‌తో సినిమా చేస్తోంది. ఇక బాలీవుడ్‌లో పూజా హెగ్డే జోరు బాగానే ఉంది. అలా ఈ బుట్టబొమ్మ ఇప్పుడు నెట్టింట్లో పెట్టే మంటలు మాత్రం ఆరడం లేదు.

pooja hegde latest pic viral

pooja hegde latest pic viral

పూజా హెగ్డే షేర్ చేసే ఫోటోలు ఒక్కోసారి హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆమె చేసే అందాల విందుకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. బికినీ షోలోనూ పూజా హెగ్డే దుమ్ములేపుతుంది. సినిమా రంగానికి రాక ముందు మోడలింగ్‌లో ఉన్న పూజా హెగ్డే, మిస్ ఇండియా పోటీల్లోకి కూడా వెళ్లింది. అలా సినిమాల్లోకి రాకముందే పూజా హెగ్డే బికి కనిపించింది. నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అని పాట రాసిన దగ్గరి నుంచి ఆమె ప్యాంట్ వేసుకోవడమే మానేసింది.

Pooja Hegde ప్యాంట్ మరిచిన బుట్టబొమ్మ

pooja hegde latest pic viral

pooja hegde latest pic viral

పూజా హెగ్డే ప్యాంట్ వేసుకున్నట్టుగా ఎప్పుడూ కనిపించడం లేదు. మిడ్డీలు, మినీ స్కర్టులు మాత్రమే ధరిస్తుంటుంది. తన చూపిస్తూ అందరికీ హీటెక్కిస్తుంటుంది. ఆమె నెట్టింట్లో ఎక్కువగా వాటినే ఎక్స్‌పోజ్ చేస్తుంటుంది. తాజాగా ఆమె ప్యాంట్ వేసుకోకుండా ఓ ఫోటో షూట్ చేసింది. అయితే ప్యాంట్ లేకపోయినా కూడా ఓ కోట్‌ను అడ్డంగా పెట్టింది. అందులో కాస్త కనిపించీ కనిపించనట్టుగా కోట్‌ను అడ్డం పెట్టేసింది. మొత్తానికి బుట్టబొమ్మ అందాల ప్రదర్శన మాత్రం పీక్స్ లెవెల్‌కు చేరింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp