Pooja Hegde : వామ్మో బీచ్‌లో పైవ‌న్ని విప్పి.. పూజా హెగ్డే అందాల విందు..!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 17 November 2021, 6:45 pm

Pooja Hegde టాలీవుడ్ బుట్టబొమ్మ– ఇప్పుడు మాల్దీవుల్లో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే మాల్దీవుల్లో అడుగుపెట్టబోతోందంటూ అందరూ ఆసక్తిగా ఓ విషయం కోసం ఎదురుచూడసాగారు. పూజా హెగ్డే బికినీ అందాలు చూసి చాలా కాలమే అయింది.  ఒకప్పుడు మోడిలింగ్‌లో ఉన్న సమయంలో పూజా హెగ్డే బి అందాలు తెగ వైరల్ అయ్యాయి. సినిమాల్లోకి రాకముందే బికినీల్లో కనువిందు చేసింది. డీజే సినిమాలో ఒక్కసారి అందాలను ఆరబోయడంతో అంతా ఫిదా అయ్యారు…

సినిమా సంగతి ఎలాఉన్నా కూడా పూజా హగ్డే కెరీర్‌ను మాత్రం మలుపు తిప్పేసింది. అంతకు ముందు ముకుందా బెడిసి కొట్టేసింది. హిందీలో చేసిన మొహంజదారో దారుణంగా దెబ్బ కొట్టేసింది. ఇక డీజే సినిమాతో పూజా దశ మారింది.  గ్లామర్ డాల్‌గా బాగానే పేరు సంపాదించుకుంది. వరుసగా సినిమాలు హిట్ అవ్వడంతో గోల్డెన్ హ్యాండ్‌గా మారింది. వరుసగా స్టార్ల పక్కన చాన్సులు కొట్టేసింది. హిట్ల మీద హిట్లు తన ఖాతాలో వేసుకుంది.

pooja hegde latest white pic from maldives

pooja hegde latest white pic from maldives

Pooja Hegde : అందాల ఆరబోతలో పూజా హెగ్డే పీక్స్

దీంతో పూజా హెగ్డే ఇప్పుడు అన్ని భాషల్లో హాట్ కేకులా మారింది. ఇప్పుడు బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో విజయ్ సరసన నటిస్తోంది. అలాంటి పూజా హెగ్డే మాల్దీవుల వెకేషన్ అని చెప్పడంతో బికినీ ఫోటోల కోసం చాలా ఎదురుచూశారు.   అలాంటి వారికి డబుల్ ధమాకా అన్నట్టు ఫోటోల మీద ఫోటోలు, వీడియోలు వదులుతోంది. బికినీ వీడియో అయితే అందరినీ   ఆశ్చర్యపరిచింది. బట్టలంటే భారంగా, చిరగ్గా మారినట్టు రెండు ముక్కల బట్టల్లోనే పూజా హెగ్డే రచ్చ చేస్తోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp