Pooja Hegde : టైట్ డ్రెస్‌లో పూజా హెగ్డే అందాల ర‌చ్చ .. కుర్రాళ్ల గుండె ఆగినంత ప‌ని అయింది..!

Authored By Sam C | The Telugu News | Published on: March 1, 2022, 7:00 pm

Pooja Hegde : ఒకలైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార పూజా హెగ్డే. అనతిల కాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకున్న ఈ చిన్న‌ది ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో సినిమాలు చేస్తూ ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి జోరుకి తోటి హీరోయిన్స్ త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు గ్లామ‌ర్ షో చేస్తూ నానా హంగామా చేస్తుంది పూజా. ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేర్లలో పూజా హెగ్డే నేమ్‌ కచ్చితంగా ఉంటుంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్‌ వరకు అన్ని ఇండస్ట్రీలలో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు బుట్టబొమ్మ.

ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా అంటే నేషనల్‌ లెవల్‌లో కనిపిస్తున్న ఫస్ట్ ఛాయిస్ పూజానే. అయితే ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ మీడియం రేంజ్‌ హీరోలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు పూజ.దాదాపు అన్ని లాంగ్వేజెస్‌లోనూ సూపర్‌ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్న బ్యూటీ ఇంత టైట్ షెడ్యూల్‌లో పూజా త్వ‌ర‌లో నాగ చైత‌న్య‌వంటి మీడియా హీరోతోను న‌టించ‌నుంద‌ని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఈ అమ్మ‌డు స‌ల్మాన్‌తో కూడా ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

pooja hegde New Video

pooja hegde New Video

Pooja Hegde : పూజా ర‌చ్చ మాములుగా లేదు..

తాజాగా పూజా హెగ్డే జిమ్‌కి టైట్ డ్రెస్‌లో వ‌చ్చింది. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత చూసి ప్ర‌తి ఒక్క‌రు ముక్కున వేలేసుకుంటున్నారు. పూజా అందం రోజురోజుకి పెరుగుతూ పోతుందిగా అంటూ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పూజా హెగ్డే స్ట‌న్నింగ్ లుక్స్ వైర‌ల్‌గా మారాయి. ఈ అమ్మ‌డు న‌టించిన రాధే శ్యామ్ మార్చి 11న విడుద‌ల కానుంది. ప్రభాస్, పూజా హెగ్డే క్యారెక్టర్లు తెర బాగుంటాయి. వారి మధ్య మెమిస్ట్రీ ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. ప్రభాస్‌కు తగినట్టుగా హైట్ ఉండటం ప్లస్. వారిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ బాగుంటుంది అని రాధే శ్యామ్ డైరెక్ట‌ర్ తెలిపారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp