Pooja Hegde : అయ్యో పూజా హెగ్డే ఇంత ఘోరమా.. అది కూడా చేసేందుకు సిద్ధపడ్డదా..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 24, 2022, 8:00 pm

Pooja Hegde : తొడల అందాలతో కుర్ర కారుని హుశారెత్తించే భామ పూజా హెగ్దే వరుసగా ఆఫర్లు అందుకుని చక చకా సినిమాలు చేస్తూ వచ్చింది. దువ్వాడ జగన్నాథం ముందు రెండు సినిమాలు చేసినా అవి ఫ్లాప్ అయ్యే సరికి తనది ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేశారు. కానీ డీజే సినిమాతో తనది ఐరన్ లెగ్ కాదు గోల్డ్ లెగ్ అని ప్రూవ్ చేసింది. ఆ లెగ్స్ అదేనండి థైస్ తోనే తెలుగు ఆడియన్స్ ని తన మత్తులో పడేసింది. కెరియర్ మంచి స్ట్రాంగ్ గా ఉంది అనుకున్న టైం లో పూజా హెగ్దేకి అనుకోని ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి

పూజా హెగ్దే చివరగా చేసిన 3 సినిమా బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య ఫ్లాప్ గా నిలిచాయి. మళ్లీ అమ్మడు కెరియర్ కొత్త లో కష్టపడినట్టుగా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రం కాంబో మూవీలో మాత్రమే అమ్మడు నటిస్తుంది. పూరీ విజయ్ కాంబోలో జన గణ మన కోసం ఆమెని హీరోయిన్ గా తీసుకున్నా ఆ సినిమా ఉంటుందా లేదా అన్న నమ్మకం అయితే లేదు. అందుకే ఇప్పుడు పూజా హెగ్దే ఐటం సాంగ్స్ కూడా చేసేందుకు రెడీ అని అంటుందట. కెరియర్ పీక్స్ లో ఉన్న ఈ టైం లో ఐటం సంగ్ అంటే అమ్మడు గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ పూజా హెగ్దే రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ ఐటం సాంగ్ చేసి మెప్పించింది.

Pooja Hegde ready to do that for career

Pooja Hegde ready to do that for career

మళ్లీ అలాంటి స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధమవుతుంది. విజయ్, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమాలో పూజా హెగ్దే ఐటం సాంగ్ ఉంటుందని టాక్. ఇదే కాకుండా రాం చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ కి సై అనేసిందట. ఈ సాంగ్స్ తో అయినా పూజా హెగ్దే మళ్లీ ఇదివరకు ఫాం తెచ్చుకోవాలని చూస్తుంది. సినిమాల్లో గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం రాజీపడని పూజా హెగ్దే తన థైస్ షోస్ తోనే ఆడియన్స్ కి నిద్రకరువయ్యేలా చేస్తుంది. మరి పూజా హెగ్దే ఈ నిర్ణయం కరెక్టేనా మళ్లీ అమ్మడి కెరియర్ హిట్ ట్రాక్ ఎక్కుతుందా లేదా అన్నది చూడాలి.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp