Pooja Hegde : మొత్తం విప్పుకుని తిరుగుతున్న పూజ హెగ్డే.. అయినా ప్రయోజనం లేకుండా పోయింది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pooja Hegde : మొత్తం విప్పుకుని తిరుగుతున్న పూజ హెగ్డే.. అయినా ప్రయోజనం లేకుండా పోయింది..!!

Pooja Hegde : ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు టాప్ హీరో అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చాలామందికి లక్కీ హీరోయిన్. కానీ కరోనా తర్వాత పూజా హెగ్డే కెరియర్ డేంజర్ జోన్ లో పడింది. ఆమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నాయి. ఒకప్పుడు పూజా హెగ్డే ఉందంటే హిట్.. కానీ ఇప్పుడు అదే […]

 Authored By sekhar | The Telugu News | Updated on :21 August 2023,12:00 pm

Pooja Hegde : ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు టాప్ హీరో అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చాలామందికి లక్కీ హీరోయిన్. కానీ కరోనా తర్వాత పూజా హెగ్డే కెరియర్ డేంజర్ జోన్ లో పడింది. ఆమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నాయి.

ఒకప్పుడు పూజా హెగ్డే ఉందంటే హిట్.. కానీ ఇప్పుడు అదే పూజా హెగ్డే కనపడితే ఫట్. దీంతో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడిపోయింది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో కెరియర్ డౌన్ ఫాల్ అవుతున్న క్రమంలో పూజా హెగ్డే సోషల్ మీడియా స్ట్రాటజీ ఫాలో అవుతోంది. విషయంలోకి వెళ్తే పూజ హెగ్డే రీసెంట్ గా బట్టలు విప్పేసి.. అందాలు చూపిస్తూ.. ఫోటోలు షేర్ చేయడం జరిగింది.

Pooja Hegde Stunning Look Pooja Hegde Videos

Pooja Hegde Stunning Look Pooja Hegde Videos

ఈ ఫోటోలలో పూజ హెగ్డే తొడలు…ఎద అందాలు చాలా హైలెట్ అవుతున్నాయి. అయినా గాని పూజా హెగ్డే రీసెంట్ ఫోటోలకు పెద్దగా ఆదరణ దక్కటం లేదు. గతంలో మాదిరిగా లైకులు కామెంట్లు రావడం లేదు. అవకాశాల కోసం మొత్తం విప్పుకొని పూజా హెగ్డే ఎక్స్పోజ్ చేస్తున్న అందాలు.. ఎవరు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఆమె నటించిన భారీ బడ్జెట్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు అవటంతో ఆమెను ఇంకా ఐరన్ లెగ్ గానే భావిస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది