Pooja Hegde : రోజురోజుకి బ‌ట్ట‌ల సైజు త‌గ్గిస్తున్న పూజా హెగ్డే.. మెంట‌లెక్కిస్తున్న ముద్దుగుమ్మ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Hegde : రోజురోజుకి బ‌ట్ట‌ల సైజు త‌గ్గిస్తున్న పూజా హెగ్డే.. మెంట‌లెక్కిస్తున్న ముద్దుగుమ్మ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :6 July 2022,1:00 pm

Pooja Hegde: పూజా హెగ్డే..ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోల సరసన బిజీబిజీగా నటిస్తోంది. షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. మ‌రోవైపు గ్యాప్‌లో ఫొటో షూట్స్ చేస్తుంది. తాజాగా పూజా హెగ్డే కేక పెట్టించే పిక్ ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

పిక్ లో పూజా హెగ్డే త‌న నాభి అందాల‌తో పాటు ఎద అందాలు చూపిస్తూ ర‌చ్చ చేస్తుంది. బ్యూటీ అందాలు చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం పూజా హెగ్డే స్ట‌న్నింగ్ లుక్స్ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్నాయి. పూజా హెగ్డే రీసెంట్ గా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది. రానున్న చిత్రాల‌పై భారీ ఆశ‌లు పెట్టుకుంది.నిజానికి పూజా హెగ్డే దక్షిణాదికి చెందిన అమ్మాయి అయినా సరే ఆమె తల్లిదండ్రులు ముంబైలో స్థిరపడ్డారు. కాబట్టి ఆమె కూడా నివాసం ముంబైలో ఉంటున్నారు.

pooja hegde stunning looks viral on twitter

pooja hegde stunning looks viral on twitter

Pooja Hegde : పూజా ర‌చ్చ‌..

ఆమె కనుక చెన్నై లేదా హైదరాబాద్ షూటింగ్ కోసం రావాలి అంటే ఆమెతో పాటు సుమారు పది పన్నెండు మంది పర్సనల్ స్టాఫ్ కూడా షూటింగ్ కోసం రావాల్సి ఉంటుంది. పర్సనల్ స్టాఫ్ ఖర్చులు కూడా ఆమె నిర్మాణ సంస్థ చేత పెట్టిస్తున్నారని గతంలో ఆర్కే రోజా భర్త సెల్వమణి, తెలుగు నిర్మాత నట్టికుమార్ వంటి వాళ్లు ఆరోపించారు కానీ ఎవరూ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు . అయితే బీస్ట్ సినిమా స‌మ‌యంలో ఖర్చుల విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా తన పర్సనల్ స్టాప్ మొత్తాన్ని తీసుకుని వచ్చేదట. కానీ అనుకున్న దాని ప్రకారం మాత్రమే మేము డబ్బులు చెల్లించాలని, కానీ మీరు పెట్టిన వృధా ఖర్చు కూడా ఇప్పుడు చెల్లించాము కాబట్టి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలని నిర్మాత‌లు కోరడంతో ఆమె ఈ విషయంలో సైలెంట్ అయిందని తెలుస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది