poonam bajwa cute looks vial in twitter
Poonam Bajwa : అవకాశాలు లేని అందాల ముద్దుగుమ్మలు క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న విషయం తెలిసిందే. మైమరచిపోయే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్నారు. ఈ కోవలో బొద్దుగుమ్మ పూనమ్ బజ్వా తప్పకుండా ఉంటుంది. పూనమ్ బజ్వా ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీగా అవుతుంది. ఆ మధ్య అడపాదడపా సినిమాలు చేసుకుంటూ రాణించిన ఆమె మళ్లీ ఇప్పుడు కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టుంది. ఆమె సోషల్ మీడియాలో జోరు పెంచడంతోనే ఆ విషయం అర్థమవుతుంది. పైగా ఎలాంటి హద్దుల్లేకుండా ఆమె గ్లామర్ షోతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.టైట్ డ్రెస్‌లో ఎద కనిపించేలా మంత్ర ముగ్ధులని చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది పూనమ్ బజ్వా.
ఈ అమ్మడి పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.`మొదటి సినిమా` అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది పూనమ్ బజ్వా. క్యూట్ అందాలతో కనువిందు చేసింది. మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి నటించే అరుదైన ఛాన్స్ ని సొంతం చేసుకుంది. `బాస్` సినిమాలో నాగ్‌తో రొమాన్స్ చేసింది. ఇందులో ఆయనకు సెక్రెటరీగా హాట్ రోల్ లో మెస్మరేజ్ చేసింది. అందరి అటెన్షన్ గ్రాస్ప్ చేసింది. పూనమ్ గ్లామర్ అప్పీయరెన్స్ టాలీవుడ్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించేలా చేసింది. కొంత గ్యాప్‌తో అల్లు అర్జున్ నటించిన `పరుగు`లో కీలక పాత్ర పోషించింది. ఇందులో హీరోయిన్ అక్కగా ఆకట్టుకుంది.
poonam bajwa cute looks vial in twitter
ప్రేమ కోసం ప్రియుడితో ఇంటినుంచి వెళ్లిపోయే అమ్మాయిగా, చివరికి తల్లిదండ్రులను ఎదురించే లవర్‌గా అద్భుతంగా చేసింది. కానీఈ బ్యూటీకి ఛాన్స్ లు కరునించలేదు. మేకర్స్ ఈ అమ్మడి వైపు చూడలేదు. ఇన్నాళ్లు ఇతర భాషల్లో మెరిసిన ఆమె ఆ మధ్య మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. బాలకృష్ణ నటించిన `ఎన్టీఆర్` బయోపిక్ చిత్రంలో మెరిసింది. గారపాటి లోకేశ్వరి పాత్రలో మెరిసింది. ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెగ ఫొటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం అమ్మడి పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.