Poonam Bajwa stylish looks viral
Poonam Bajwa : ఒకప్పుడు చిన్నా చితకా సినిమాలలో నటించి అలరించిన అందాల ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. ఈ అమ్మడు ఇటీవల గ్లామర్ షోతో కుర్రకారు మతులు పోగొడుతుంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో గ్లామర్ షోచేస్తున్న ఈ బ్యూటీ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా పూనమ్ షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ ఉన్నాయి. ఇందులో కేక పెట్టించే అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. పూనమ్ క్యూట్ స్టిల్స్‌కి కుర్రకారు బిత్తర పోతున్నారు. వారెవ్వా ఏమి అందం ఇది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముంబైకి చెందిన పూనమ్ బజ్వా తన కేరీర్ ను మోడల్ గా ప్రారంభించింది.
గ్లామర్ పరంగా ఒకే అనిపించుకున్న పూనమ్ తొలుత తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే అవకాశం దక్కించుకుంది. టాలీవుడ్ తోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో పూనమ్ ఫస్ట్ ‘మొదటి చిత్రం’లో నటించింది. ఆ తర్వాత ‘ప్రేమిస్తే’లో నటించింది.. కానీ ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో పూనమ్ కు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదనే చెప్పాలి. కానీ తర్వాత వెంటనే కింగ్, అక్కినేని నాగార్జున సరసన నటించి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమా తర్వాత అయిన పూనమ్ జాతకం మారుతుందని అందరు అనుకున్నారు. కాని అమ్మడికి ఆఫర్సే కరువయ్యాయి…
Poonam Bajwa stylish looks viral
ప్రస్తుతం ఈ గ్లామరస్ బ్యూటీకి సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ విపరీతంగా పెరుగోతోంది.అందాలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీకి నెటిజన్లు కూడా మంచి మద్దుతు ఇస్తున్నారు. సినిమాల్లో కంటే పూనమ్ సోషల్ మీడియాలోనే ఎక్కువగా రచ్చ చేస్తోంది పూనమ్. బిగ్ స్క్రీన్ పై ట్రెడిషనల్ గా కనిపించినప్పటికీ ఇంటర్నెట్ లో మాత్రం గ్లామర్ బాంబ్ పేల్చుతూ కుర్రాళ్ల గుండెల్లో దడ పుట్టిస్తున్న పూనమ్ ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్‌లో సందడి చేస్తూ కేక పెట్టిస్తుంది. పూనమ్ గ్లామరస్ లుక్స్ కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టిస్తూనే ఉంటాయి. ఇక ఈ అమ్మడి అందాలకు మంచి డిమాండ్ ఉంది.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.