poonam bajwa thrilling show
Poonam Bajwa : సీనియర్ భామ పూనమ్ బజ్వా ఇటీవలి కాలంలో తన అందచందాలతో కుర్రాళ్లని ఎంతగా ఎంటర్‌టైన్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయిన ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా మాత్రం మంచి పాపులారిటీ తెచ్చుకోవడంతో పాటు వరుస సినిమా ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్నట్టు తెలుస్తుంది. నాగార్జున నటించిన బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ గా పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన కూడా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
హీరోయిన్ గా మాత్రం రేసులో చాలా వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. ఈ క్రమంలో గ్లామర్ షోకి తెరలేపింది. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొట్టేలా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీలో అందాల రచ్చకు తెరలేపింది. మైమరిపించే అందాలకు కుర్రాళ్లకి మత్తెక్కిపోతుంది. అంతేకాదు పూనమ్ బజ్వా క్యూట్ లుక్స్ చూసి కుర్రకారు చిత్తైపోతున్నారు. ఈ అమ్మడు ఏ పోస్ట్ పెట్టిన క్షణాలలో వైరల్ కావల్సిందే అంటున్నారు. ఏదేమైన పూనమ్ బజ్వా స్టన్నింగ్ లుక్స్ మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పూనమ్ బజ్వా సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తెలుగులో రీఎంట్రీకి గట్టి ప్లాన్ చేస్తుంది.
poonam bajwa thrilling show
అందుకోసం తన అసెట్ అయిన అందాలను నమ్ముకుంటోందీ ఈ బ్యూటీ. హద్దులు మీరే అందాల ప్రదర్శనతో నెటిజన్లని ఎంగేజ్ చేస్తుంది. నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఆమె అందమైన ఫోటోలపై స్పందిస్తూ, ఫైరింగ్ అని, ఇక నిద్ర లేని రాత్రులే అని, అప్పుడే శివరాత్రి వచ్చిందా అని, వర్షంలో చెమటలు పట్టించడమంటే ఇదే మరి అని, ఎండా కాలం మళ్లీ వచ్చిందని, ఉక్కపోత భరించడం కష్టమే అని కామెంట్లు చేస్తుండటం విశేషం. నాలుగు పదుల వయస్సుకి దగ్గరలోకి వచ్చిన పూనమ్ ఇలా టెంపరేచర్ రైజ్ చేయడం విచిత్రమే.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.