Poonam Pandey : వైట్ బ్రాలో పూనమ్ పాండే అందాల మోత ఎడమ చేతిలో మామిడిపండు వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: May 14, 2023, 4:45 pm

Poonam Pandey : హీరోయిన్ పూనమ్ పాండే అందరికీ సుపరిచితురాలే. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు… వీడియోలు పోస్ట్ చేసి వైరల్ అవుతూ ఉంటది. పూనం పోస్ట్ చేసే ఫోటోలు వీడియోలకు భారీ ఎత్తున లైకులు… కామెంట్లు వస్తూ ఉంటాయి. దీంతో ఊహించని రేంజ్ లో పూనం పాండేకి ఫాలోవర్స్ ఉన్నారని చెప్పవచ్చు. చేసింది నాలుగు సినిమాలు అయినా గాని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Poonam Pandey Buys Mangoes And Flaunts Her Figure - YouTube

లేటెస్ట్ గా.. ఫ్రూట్ మార్కెట్ లో వైట్ బ్రాలో పూనమ్ పాండే..సందడి చేయడం జరిగింది. మార్కెట్లో మామిడి పండ్లను బేరం ఆడుతూ… ఫోటోగ్రాఫర్లకు రోడ్డుపైనే ఫోజులిచ్చింది. ఇదే సమయంలో మామిడి పండ్లను పట్టుకుని ఎద అందాలను హైలెట్ చేస్తూ ఫోజులిచ్చింది. బ్యాక్ మరియు ఫ్రంట్ అందాలను చూపిస్తూ ఫ్రూట్ మార్కెట్ నీ షేక్ చేసి పడేసింది. మామిడికాయలు కొన్నందుకు …

Poonam Pandey Stunning Visuals At Fruits Market

Poonam Pandey Stunning Visuals At Fruits Market

ఆ షాప్ యజమాని పుచ్చకాయను ఫ్రీగా పూనమ్ కి అందించడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్రూట్ మార్కెట్ మరియు రోడ్డు మీద పూనమ్ పాండే… కెమెరాల ముందు భారీ ఎత్తున రెచ్చిపోయింది. కావాలని వయ్యారాల వల్లకపోస్తూ… రెచ్చగొట్టే తరహాలో ఫ్రంట్ పార్ట్ హైలెట్ చేస్తూ… లూజ్ హెయిర్ తో…లో క్వాలిటీ డ్రెస్ తోనే హీటెక్కించే ఫోజులిచ్చింది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp