Allu Arjun : పూర్ణకు ఆ అలవాటు ఉందట.. షాకైన అల్లు అర్జున్
Allu Arjun : బుల్లితెరపై ఢీ షోకు సంబంధించిన రికార్డులు మామూలుగా లేవు. ఒకప్పుడు డ్యాన్స్ షో అంటే ఢీ గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు డ్యాన్స్ షోలో డ్యాన్సులకంటే ఎక్కువగా కుళ్లు జోకులే రాజ్యమేలుతున్నాయి. కామెడీ స్కిట్లతో ఢీ షోను నాశనం చేసేశారు. రష్మీ, సుధీర్, ఆది, దీపిక పిల్లి ఇలా అందరూ చేరి ఆ డ్యాన్స్ షోను కామెడీ షోగా మార్చేశారు.
ఇక న్యాయ నిర్ణేతలు అయితే వారి స్థానాలకు కళంకంగా మారిపోయారు. వారి జడ్జ్మెంట్ ఏంటో వారికే తెలియాలి. పూర్ణ, ప్రియమణిలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. తీర్పును ఇవ్వమంటే.. హగ్గులు, కిస్సులు ఇస్తారు. పూర్ణ అయితే మరీ దారుణంగా కంటెస్టెంట్లు, మాస్టర్ల బుగ్గలను కొరుకుతుంది. ముద్దులు పెడుతుంది. ఈ షో ఇప్పుడు ముగిసేందుకు వచ్చింది.

Poorna infront of Allu Arjun In Dhee Finale Episode
Allu Arjun : బుగ్గలు కొరికే పూర్ణ
ఈ పదమూడో సీజన్ ఫినాలె ఎపిసోడ్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ప్రియమణి, పూర్ణల అలవాట్ల గురించి బన్నీకి ఆది వివరించాడు. కంటెస్టెంట్లు బాగా పర్ఫామెన్స్ చేస్తే ప్రియమణి హగ్ ఇస్తుంది.. పూర్ణ అయితే బుగ్గలు కొరుకుతుందని ఆది అంటాడు. ఇక అదే సమయంలో బన్నీలోని శృ.. పురుషుడు బయటకు వచ్చాడు. ఇంకా బాగా పర్ఫామెన్స్ చేస్తే ఏం చేస్తుందన్నట్టుగా? అడిగేశాడు అల్లు అర్జున్. మొత్తానికి పూర్ణ అలవాటుని అందరూ తిడుతూ ఉంటే అదేదో గొప్ప ప్రశంసలా ఫీలవుతుంది.
