Poorna : హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో పూర్ణ నటించిన సీమ టపాకాయ్, అవును, అవును2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. రీసెంట్ గా సుందరీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా నిరాశపరిచింది. అలాగే మరికొన్ని చిత్రాల్లో కెరీర్ లో హిట్స్ ఉన్నప్పటికీ ఆమె ఎదగలేకపోయారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్ణ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో కీలక పాత్ర షోచించింది. ఒకప్పుడు ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయిన పూర్ణ బుల్లితెరపై ఢీ డ్యాన్స్ షోలో జడ్జిగా అలరించింది.
అలాగే 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ప్రస్తుతం బుల్లితెరపై శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో అలరిస్తోంది.కాగా పూర్ణ అనే పేరుతో ఫేమస్ అయినా ఇమె అసలు పేరు షమ్నా ఖాసీం. కేరళకు చెందిన ముస్లిం అమ్మాయి. కెరీర్ స్టార్టింగ్ లో మోడల్ గా.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా ఆకట్టుకుంది. తెలుగులో లడ్డూబాబు, శ్రీమహాలక్ష్మి, రాజుగారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, తలైవి వంటి సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళ్ లో కూడా పూర్ణ నటించింది. రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న పూర్ణ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది.
జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ అండ్ సీఈవో అసిఫ్ అలీ అనే ఓ బిజినెస్ మెన్ తో తన మార్యేజ్ లైఫ్ ని స్టార్ట్ చేయబోతోంది. ఇక పూర్ణ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులతో ముచ్చటిస్తూ టచ్ లో ఉంటుంది. వరుస హాట్ ఫోటో షూట్స్ తో నెటిజన్ల మతిపోగొడతోంది. క్లివేజ్, నాభి నడుమందాలతో కట్టిపడేస్తోంది. ప్రస్తుతం పూర్ణ వెలుగుల్లో మెరిసిపోతున్న ఫొటోస్ షేర్ చేసింది. చీకట్లో లైట్ ఫోకస్ లో క్యూట్ స్మైల్ తో మెరిసిపోతోంది. సంతోషంగా ఉండండి.. ప్రకాశవంతంగా ఉండండి అంటూ రాసుకొచ్చింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.