
poorna marriage cancelled
Poorna : అవును సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన పూర్ణ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మెప్పించింది. అయితే సినిమాల ద్వారా పూర్ణ పెద్దగా పేరు ప్రఖ్యాతలు పొందలేకపోయింది. ఎప్పుడైతే ఢీ షోకి జడ్జిగా వచ్చిందో అప్పటి నుండి పూర్ణ పేరు మారు మ్రోగింది. ఢీ షోలో ఆమెకు నచ్చితే బుగ్గ కొరికేస్తుంది. నచ్చకపోతే ముఖానే మీ పర్ ఫామెన్స్ బాగోలేదు అని చెప్పేస్తుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలిగిన ఈ బ్యూటీ.. అందానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది. నరేష్ హీరో గా అంటించిన సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ..నటన పరంగా టూ గుడ్ అనిపించుకుంది.
కెరియర్ మంచి పీక్స్ లో ఉన్ సమయంలో పూర్ణ తాను పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. ఇటీవల ఆమె నిశ్చితార్ధం చేసుకుని ఓ ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడబోతున్నట్లుగా ఈ మధ్యనే తెలిపిన ఈ అమ్మడు..రీసెంట్ కోట్లు ఖర్చు చేసి నిశ్చితార్ధాని గ్రాండ్ గా చేసుకుంది. ‘కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను’ అంటూ కాబోయే భర్తతో దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది.
poorna marriage cancelled
అయితే పూర్ణ పెళ్లి త్వరలోనే జరగనుందని, ఇక నటనకు కూడా గుడ్ బై చెప్పనుందని జోరుగా ప్రచారాలు నడుస్తున్న సమయంలో సడెన్ గా ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తరువాత సినిమాలు చేసుకునే అవకాశం కూడా ఆమె కాబోయే భర్త ఇచ్చిన కూడా పెళ్లి క్యాన్సిల్ అయిందట. అందుకు కారణం పూర్ణ ఓ డైరెక్టర్ తో ఎఫైర్ ఉందని తెలియడం అని అంటున్నారు. అది తెలుసుకొనే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు అని గాసిప్ రాయుళ్లు తెగ ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజం ఉందా, లేదా? దీనిపై పూర్ణ స్పందిస్తుందా అనేది చూడాలి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.