Breaking : ప్రముఖ తెలుగు టాప్ సీరియల్ నటి అరెస్ట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Breaking : ప్రముఖ తెలుగు టాప్ సీరియల్ నటి అరెస్ట్..!

Breaking : ప్రస్తుత రోజుల్లో సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ తరం ఇల్లాలలు ఇంటిలో భర్త ఉన్నా గాని గుట్టు చప్పుడు కాకుండా పరాయి మగాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుని కాపురాలు నడిరోడ్డు మీదకి తెచ్చేసుకుంటున్నారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఈ తరహాలోనే ప్రముఖ సీరియల్ నటి వ్యవహారం నడిపి పోలీసులకు చెప్పింది. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించిన ప్రముఖ తెలుగు సీరియల్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :1 November 2022,8:38 pm

Breaking : ప్రస్తుత రోజుల్లో సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ తరం ఇల్లాలలు ఇంటిలో భర్త ఉన్నా గాని గుట్టు చప్పుడు కాకుండా పరాయి మగాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుని కాపురాలు నడిరోడ్డు మీదకి తెచ్చేసుకుంటున్నారు.

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఈ తరహాలోనే ప్రముఖ సీరియల్ నటి వ్యవహారం నడిపి పోలీసులకు చెప్పింది. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించిన ప్రముఖ తెలుగు సీరియల్ నటి నాగవర్ధిని నీ బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.

popular telugu top serial actress arrested

popular telugu top serial actress arrested

పూర్తి విషయంలోకి వెళ్తే రెండో ప్రియుడు శ్రీనుతో కలిసి మొదటి ప్రియుడు సూర్య పై ఈమె హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. నిందితులిద్దరూ కలిసి సూర్య అని భవనం పైనుంచి తోసేశారు. దీంతో బాధితులు స్నేహితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నటి నాగవర్ధిని నీ అరెస్టు చేయడం జరిగింది.

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది