Breaking : ప్రముఖ తెలుగు టాప్ సీరియల్ నటి అరెస్ట్..!

Breaking : ప్రస్తుత రోజుల్లో సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ తరం ఇల్లాలలు ఇంటిలో భర్త ఉన్నా గాని గుట్టు చప్పుడు కాకుండా పరాయి మగాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుని కాపురాలు నడిరోడ్డు మీదకి తెచ్చేసుకుంటున్నారు.

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఈ తరహాలోనే ప్రముఖ సీరియల్ నటి వ్యవహారం నడిపి పోలీసులకు చెప్పింది. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించిన ప్రముఖ తెలుగు సీరియల్ నటి నాగవర్ధిని నీ బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.

popular telugu top serial actress arrested

పూర్తి విషయంలోకి వెళ్తే రెండో ప్రియుడు శ్రీనుతో కలిసి మొదటి ప్రియుడు సూర్య పై ఈమె హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. నిందితులిద్దరూ కలిసి సూర్య అని భవనం పైనుంచి తోసేశారు. దీంతో బాధితులు స్నేహితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నటి నాగవర్ధిని నీ అరెస్టు చేయడం జరిగింది.

Recent Posts

Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు..!

Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…

2 minutes ago

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

1 hour ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

2 hours ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

3 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

4 hours ago

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…

5 hours ago

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

6 hours ago

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

7 hours ago