Prabhas cancel the Anushka marriage
Anushka : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నాగార్జున నటించిన ‘ సూపర్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క ల జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది పక్కా బ్లాక్ బస్టర్ అయినట్లే. ఇప్పటికే ప్రభాస్ అనుష్క కలిసి మిర్చి, బిల్లా, బాహుబలి సినిమాలు చేశారు. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయినవే. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని రూమర్స్ క్రియేట్ చేశారు.
అయితే వీటన్నింటిని కొట్టి పడేస్తూ ప్రభాస్, అనుష్క మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. కానీ అనుష్క మాత్రం సినిమాల పరంగా కాస్త డల్ అయినట్లు కనిపిస్తోంది. సంవత్సరానికి ఒక్క సినిమా కూడా చేస్తున్నట్లు లేదు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అనుష్క మాత్రం 40 ఏళ్లు పైబడుతున్న ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
Prabhas cancel the Anushka marriage
అయితే గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు అనుష్కను తమ ఇంటి కోడలు చేసుకోవాలని ప్రయత్నించాడట. ఆయన కొడుకు కోవులమూడి ప్రకాష్ కు అనుష్కను ఇచ్చి పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారట. అయితే 2014లో ప్రకాష్ ముంబాయి కు చెందిన కనికా థిల్లాల్ ను పెళ్లి చేసుకోగా కొన్నాళ్ళకి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే రాఘవేంద్రరావు తన కొడుకుకి మళ్ళీ పెళ్లి చేయాలని తమ ఇంటి కోడలు అనుష్క రావాలని కోరుకున్నారు కానీ అనుష్క ఇంట్రెస్ట్ లేదని చెప్పిందట. దీంతో కొందరు ప్రభాస్ అంటే అనుష్కకి ఇష్టమని అందుకే ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.