
Venu Swamy : వేణు స్వామిది తొక్కలో జ్యోతిష్యం.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సెలబ్రిటీల జాతకం చెబుతూ ఆయన చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల జాతకాలను చెప్పారు. అందులో కొన్ని మాత్రమే నిజమయ్యాయి. ఇక గతంలో వేణు స్వామి ప్రభాస్ Prabhas జాతకంలో దోషం ఉందని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..నేను చాలామంది జాతకాలు చూశాను. కానీ ప్రభాస్ జాతకం చాలా విచిత్రమైన జాతకం. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి విచిత్రమైన జాతకాలు ఇద్దరికే ఉన్నాయి. ఒకటి ప్రభాస్ రెండు రాజమౌళి SS Rajamouli. ప్రభాస్ Prabhas ది తులా రాశి. ఆయన జీవితంలో హైట్స్ అన్ని అయిపోయాయి. ఇక ముందు అన్ని డౌన్సే ఉంటాయి అని అన్నారు. ప్రభాస్ తో సినిమాలు చేసే నిర్మాతలు కచ్చితంగా జాతకం చూపించుకోవాల్సిందే అని అన్నారు.
ప్రభాస్ మళ్ళీ చిన్న సినిమాలు చేసి కెరీర్ గాడిలో పెట్టుకోవాలి తప్ప వేరే మార్గం లేదు అన్నారు. ప్రభాస్ జాతకంలో ఆయన గ్రాఫ్ పైకి వెళ్ళి కిందికి పడిపోయింది అని అన్నారు. అయితే ఈరోజు ప్రభాస్ సలార్ మూవీ విడుదలైంది. ఈ సినిమాకి ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సమయంలో వేణు స్వామి చేసిన కామెంట్స్ గుర్తు చేసుకుంటూ మొన్న వరల్డ్ కప్, నిన్న తెలంగాణ రాజకీయ ఫలితాలు, ఆయన చెప్పిన జ్యోతిష్యం బెడిసి కొట్టింది. దీంతో ప్రభాస్ ఫాన్స్ మా ప్రభాస్ అన్న జోలికి రావద్దు అని, మా ప్రభాస్ అన్న గ్రాఫ్ డబల్ అవడం పక్క అని అంటున్నారు. కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడి వేణు స్వామి జాతకాలు చెప్పడం మానేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఈరోజు విడుదలైన సలార్ సినిమా Salaar Movie సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభాస్ గత సినిమాలు నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు వచ్చిన ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రభాస్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు. సలార్ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.