Samantha : పాపం కదయ్యా ప్రభాస్ .. ఈ పరిస్థితి లో కూడా సమంత ని వదలవా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : పాపం కదయ్యా ప్రభాస్ .. ఈ పరిస్థితి లో కూడా సమంత ని వదలవా…!

Samantha : ప్రస్తుతం సమంత హీరోయిన్ గా నటిస్తున్న సినిమా యశోద. ఈ సినిమా నవంబర్ 11 న విడుదల కాబోతుంది. విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ లను కూడా జోరుగా కొనసాగిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత ఈ ప్రమోషన్స్ లో పాల్గొనుకోవడం మైనస్ అని చెప్పాలి. దీంతో సినీ బృందమే ఈ సినిమా ప్రమోషన్స్ ను చేస్తుంది. ఇంకా ఇప్పటికే సమంత కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 November 2022,7:10 pm

Samantha : ప్రస్తుతం సమంత హీరోయిన్ గా నటిస్తున్న సినిమా యశోద. ఈ సినిమా నవంబర్ 11 న విడుదల కాబోతుంది. విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ లను కూడా జోరుగా కొనసాగిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత ఈ ప్రమోషన్స్ లో పాల్గొనుకోవడం మైనస్ అని చెప్పాలి. దీంతో సినీ బృందమే ఈ సినిమా ప్రమోషన్స్ ను చేస్తుంది. ఇంకా ఇప్పటికే సమంత కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అదే సమంత ఆరోగ్యం మంచిగా ఉండి ఉంటే వేరే రేంజ్ లో ప్రమోషన్స్ జరిగేవి అనే చెప్పాలి.

కొత్త కాన్సెప్ట్ తో తెర్కెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు.మరి విడుదల అయిన తర్వాత ఎలాంటి విజయం అందుకుంటుదన్న అంచనాలలో ఉన్న సిని బృందానికి షాకింగ్ న్యూస్ ఒకటి తగిలింది. అయితే ఈ సినిమా విడుదల రోజున ప్రభాస్ నటించిన ఓ చిత్రం విడుదల కాబోతుందట. నేడు రీ రిలీజ్ పేరుతో చాలా సినిమాలను మరలా 4k లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ ఇట్ అందుకున్న వర్షం సినిమాను రి రిలీజ్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారట.

Prabhas is obstructing Samantha Yashoda movie

Prabhas is obstructing Samantha Yashoda movie

అయితే ఈ సినిమా కూడా నవంబర్ 11వ తేదీన విడుదల కాబోతుండడంతో ఈ సినిమా ప్రభావం యశోద సినిమాపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ సినిమాకి అంత క్రేజ్ ఉండదని చెప్పాలి. ఆల్రెడీ ఈ సినిమాను ప్రేక్షకులు చూసేసారు కాబట్టి కొత్త సినిమాల ను చూసేటందుకే ప్రేక్షకులు ముగ్గు చూపిస్తారు. కాబట్టి యశోద చిత్రానికి ఈ సినిమాకి ఎలాంటి పోటీ ఉండదని ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఈ నేపద్యంలో యశోద సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది