Prabhas : ప్రభాస్ స్పిరిట్ మ్యూజిక్ కోసం అక్కడికి వెళ్లారా.. సందీప్ వంగ సినిమా అంటే మినిమం ఉండాల్సిందేగా..!
Prabhas : పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ గా సరికొత్త సంచలనంగా మారాడు Sandeep Vanga సందీప్ రెడ్డి వంగ. Arjun Reddy అర్జున్ రెడ్డి అంటూ తెలుగులో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న అతను అదే సినిమా కబీర్ సింగ్ అని Bollywood బాలీవుడ్ లో తీసి హిట్ కొట్టాడు. ఇక యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ తీసిన 3 సినిమాలతోనే తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ డైరెక్టర్ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కి వెళ్లనుంది. ఈ సినిమా విషయంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ప్రభాస్ Prabhas స్పిరిట్ సినిమా Spirit Movie మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి ఇప్పటికే డైరెక్టర్ ఒక హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హర్షార్ధన్ రామేశ్వరన్ కూడా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ప్రభాస్ స్పిరిట్ లో సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నాడు.
Prabhas : ప్రభాస్ స్పిరిట్ మ్యూజిక్ కోసం అక్కడికి వెళ్లారా.. సందీప్ వంగ సినిమా అంటే మినిమం ఉండాల్సిందేగా..!
అంతేకాదు ఈ సినిమా మ్యూజిక్ కోసం మహాబలిపురం వెళ్లి అక్కడ సిట్టింగ్స్ వేసినట్టు చెప్పుకొచ్చాడు. సినిమాకు మ్యూజిక్ అనేది చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అందుకే స్పిరిట్ సినిమా మ్యూజి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట సందీప్ రెడ్డి వంగ. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు మిగతా స్టార్ కాస్ట్ ఏంటన్నది ఇంకా నిర్ణయించలేదు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు.
ఈ సినిమాలతో పాటు స్పిరిట్ ని మొదలు పెట్టాలని చూస్తున్నాడు. స్పిరిట్ సినిమాను సందీప్ తన మార్క్ యాక్షన్ మూవీగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా విషయంలో సందీప్ లెక్కలు నిజం అవుతాయా లేదా అన్నది చూడాలి. సందీప్ వంగ సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ అలర్ట్ అవుతున్నారు. మరి ఈ సినిమా రేంజ్ ఏంటన్నది తెలియాలంటే సినిమా వస్తేనే తెలుస్తుంది. Prabhas, Spirit, Sandeep Vanga, Animal, Arjujn Reddy, Bollywood
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.