Home » Entertainment » Pragathi Praised By Netizens By Comparing Anasuya
Entertainment

Anasuya : అన‌సూయ‌లో లేనిది ప్ర‌గ‌తిలో ఉన్న‌ది ఏంటి.. మొత్తానికి ఆంటీని ఎత్తేస్తున్నారుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 29, 2022, 7:30 pm
Advertisement

Anasuya : అందం, అభిన‌యం ఉన్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ ప్ర‌స్తుతం న‌టిగా కూడా తెగ ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలోను నెటిజ‌న్స్‌కి మంచి వినోదం పంచుతుంది. అయితే లేని పోని వివాదాల‌లో ఇరుక్కుంటూ అన‌సూయ త‌న ప‌రువు పోగొట్టుకుంటుంది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డిని ఆంటీ అని పిల‌వ‌డంతో అన‌సూయ పెద్ద ర‌చ్చే చేసింది. తనను ఇబ్బంది పెట్టేవరకు వదిలిపెట్టే ప్రస్తక్తి లేదన్నట్లు ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఈ సారే కాదు అప్పుడ‌ప్పుడు కూడా అన‌సూయ త‌నపై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు గట్టిగానే స్పందిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అన‌సూయ‌తో కంపేర్ చేస్తూ ప్ర‌గ‌తిని తెగ పొగిడేస్తున్నారు.

Advertisement

Anasuya : ప్ర‌గ‌తి గ్రేట్..

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి ఇటీవ‌లి కాలంలో చేసే సంద‌డి మాములుగా లేదు. సోష‌ల్ మీడియాలో నానా ర‌చ్చ చేస్తూ హంగామా చేస్తుంది. ఇటీవ‌లి కాలంలో ప్ర‌గ‌తి డ్యాన్స్ వీడియోలు, జిమ్ వీడియోలు షేర్ చేస్తూ హంగామా సృష్టిస్తుంది. ఆమె బాడీ షేప్స్ పై బాడీ పార్ట్స్ పై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఏనాడు ప్రగతి అలాంటి వారిపై టంగ్ స్లిప్ అవ్వలేదు. సోష‌ల్ మీడియాలో ఇలాంటివి కామ‌న్ అనుకునే త‌నప‌ని తాను చేసుకుంటూ వెళుతుంది. ఏ రోజు కూడా ఎక్కువ త‌క్కువ మాట్లాడ‌డం వంటివి చేయ‌లేదు. దీంతో ప్రగతి మైండ్ సెట్ ని అన‌సూయ‌తో పోలుస్తూ పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

Pragathi Praised By Netizens By Comparing Anasuya

Advertisement

ప్రగతి ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. అందులో తను చేసే పనులు పోస్టులు చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లోకి వెళితే చాలా ధైర్యం ఉండాలి. అవ‌న్నీ కూడా ప్ర‌గతి పాటిస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నెంబర్ వన్ లో నిలిచేది ప్రగతి. తనదైన శైలిలో నటిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకత సాధించుకుంది. అమ్మ, ఆంటీ పాత్రల్లో జీవిస్తోంది. ఈ క్ర‌మంలో అవ‌కాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి