Home » Entertainment » Priya Prakash Varrier Bed Room Video With Ramzan Super Spicy
Entertainment

Priya Prakash Varrier : అతనితో హద్దులు దాటిన ప్రియా ప్రకాష్ వారియర్.. బెడ్ రూం లో నలిపేశాడు.. బాబోయ్ వీడియో చూస్తే మెంటలెక్కుతుంది.. వీడియో

Authored By
Rame Samhith
The Telugu News | Published on: November 27, 2022, 9:00 pm
Advertisement

Priya Prakash Varrier : వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి అందరికి తెలిసిందే. ఒరు అదార్ లవ్ సినిమా టీజర్ తో పాపులర్ అయ్యింది. సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ మూవీతో అమ్మడు పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీ తర్వాత తెలుగులో కూడా రెండు సినిమాల ఛాన్సులు అందుకున్న అమ్మడికి లక్ కలిసి రాలేదు. అయినా సరే ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది ప్రియా ప్రకాశ్ వారియర్. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ప్రియా తెలుగులో కూడా మంచి ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది.

Advertisement

ఇక సినిమాలే కాదు సోషల్ మీడియా ఫోటో షూట్స్, వీడియోలతో కూడా అమ్మడు అదరగొడుతుంది. ఇక లేటెస్ట్ గా ప్రియా ప్రకాశ్ ఇన్ స్టా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మడు రంజాన్ అనే నటుడితో బెడ్ రూం లో రచ్చ చేసింది. ఒకరికి ఒకరు హత్తుకుని కనీసం గాలి కూడా వారి మధ్య దూరం కష్టమనిపించేలా రెచ్చిపోయారు. ప్రియా ఈ రేంజ్ లో ఇంటిమేట్ సీన్ చేయడం ఇదే మొదటిసారి. అమ్మడు మాత్రం ఈ వీడియోలో ఫుల్ కోపరేట్ చేసింది.

Priya Prakash Varrier bed room video with ramzan super spicy

Advertisement

రంజాన్ మాత్రం ప్రియాని నలిపివేశాడు. ఈ వీడియో దేనికోసం అన్నది తెలియదు కానీ ప్రియాని మాత్రం ఇంత హాట్ గా ఎవరు చూపించలేదు. ప్రియా ప్రకాశ్ ఈ వీడియోతో మరింత పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంతా తను ఇలాంటి సీన్స్ లో కూడా నటించడానికి సిద్ధం అనేలా హింట్ ఇస్తే మాత్రం అమ్మడు రచ్చ చేయడం ఖాయం. ఒరు అదార్ లవ్ టీజర్ రిలీజైన టైం లోనే తెలుగు నిర్మాతలు ఆమెని సంప్రదించగా అప్పుడు కొద్దిగా అతి చేసిన అమ్మడు ఇప్పుడు తనంతట తాను వచ్చి చేస్తానన్నా సరే పట్టించుకోవట్లేదు.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి