Priyanka Jawalkar : వావ్ ప్రియాంకా.. ఇంతందంగా ఎలా.. మతిపోగొడుతున్న రాయలసీమ బ్యూటీ
Priyanka Jawalkar : తెలుగు అమ్మాయి… రాయలసీమ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ విజయ్ దేవరకొండ టాక్సివాలా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రియాంక నటనకు మంచి మార్కులే పడ్డాయి. నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లోనే నటిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం అందాలతో కనువిందు చేస్తోంది. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో మారో హిట్ అందుకుంది. ఈ సినిమాలో మంచి నటన కనబర్చి ప్రశంసలు అందుకుంది. అలాగే సత్యదేవ్ తిమ్మరుసులో నటించి హిట్ సొంతం చేసుకుంది. అలాగే గమనం సినిమాలో ఓ రోల్ చేసి ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ప్రియాంక కు సంబందించిన మూవీ అప్డేట్స్ ఏమి లేవు.

Priyanka Jawalkar Latest Red Dress pics viral
అయితే ప్రియాంక ఓన్లీ కమర్శియల్ సినిమాలకు మాత్రమే సరిపోతుందిని డైరెక్టర్లు అనుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అందుకే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు, విలేజ్ బ్యాక్ డ్రాప్ పాత్రల్లో నటించాలని ఉందని అంటోంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో సినిమాలు ఏమిలేవు. ప్రియాంక ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన తెలుగు అమ్మాయి. సినిమాల్లో అవకాశాలకోసం ముందుగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆకట్టుకుంది.
ప్రియాంకా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ప్రియాంక హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. రెడ్ డ్రెస్ లో నడుము అందాలతో మతిపోగొడతోంది. స్టన్నింగ్ లుక్స్ తో కవ్విస్తోంది. కొన్ని గంటల్లోనే లక్షకు పైగా లైక్స్ వచ్చిపడ్డాయి. ఇంత అందంగా ఎలా పుట్టావ్ ప్రియాంకా.. వావ్ అంటూ హాట్ సింబల్స్ కామెంట్స్ పెడుతున్నారు.