Producer Bunny Vas : పవన్ కళ్యాణ్ కి సిగ్గు, లజ్జ లేదు.. అందుకే రాజకీయాల్లో ఉన్నాడు.. నిర్మాత బన్నీ వాసు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Producer Bunny Vas : పవన్ కళ్యాణ్ కి సిగ్గు, లజ్జ లేదు.. అందుకే రాజకీయాల్లో ఉన్నాడు.. నిర్మాత బన్నీ వాసు..!

Producer Bunny Vas : శివాని రాజశేఖర్ , రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో తేజ మార్ని దర్శకత్వ వహించిన కోటబొమ్మాళి పిఎస్ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ను అందుకుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ , విద్య కుప్పినీడి నిర్మించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా సినిమా యూనిట్ సక్సెస్ […]

 Authored By anusha | The Telugu News | Updated on :26 November 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Producer Bunny Vas : పవన్ కళ్యాణ్ కి సిగ్గు, లజ్జ లేదు..

  •  Producer Bunny Vas అందుకే రాజకీయాల్లో ఉన్నాడు.. నిర్మాత బన్నీ వాసు..!

Producer Bunny Vas : శివాని రాజశేఖర్ , రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో తేజ మార్ని దర్శకత్వ వహించిన కోటబొమ్మాళి పిఎస్ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ను అందుకుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ , విద్య కుప్పినీడి నిర్మించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు నిర్మాత బన్నీ వాసు సమాధానమిచ్చారు.

రాజకీయ వ్యవస్థ పోలీసులను ఎలా లొంగదీసుకుంటారు అనే అంశంపై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చాలావరకు రాజకీయా లకు సంబంధించిన సీన్లు ఉన్నాయి. ఎలక్షన్స్ జరిగే సమయంలో సెన్సార్ వాళ్ళు మీకు ఈ సినిమా అప్రూవల్ ఎలా ఇచ్చారు అని విలేకరి అడగగా దానికి బదులుగా బన్నీ వాసు మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎక్కడా కూడా ఒకరిని టార్గెట్ చేసి లేదు. సినిమా మొత్తంలో కూడా ఒకరిని టార్గెట్ చేసినట్లుగా ఉండదు. వ్యవస్థ మీద మాట్లాడుతున్నప్పుడు అది ఎలక్షన్ టైం అయిన మామూలు టైం అయినా సెన్సార్ వాళ్లు రివ్యూ ఇస్తారు. అక్కడ ఖచ్చితంగా సినిమా అప్రూవల్ అవుతుంది.

ఇది ఎలక్షన్ టైం కాబట్టే సెన్సార్ వాళ్ళు కూడా సినిమాలోని ప్రతి చిన్న విషయాన్ని చూస్తారు. వాళ్లు చూశాకే ఈ సినిమా గెలుస్తుందని చెబుతారు. ఇక తేజ మార్ని ప్రతిభ గల దర్శకుడు. ఈరోజు ఈ సినిమాలో ప్రతి సీన్ కి క్లాప్స్ పడుతున్నాయంటే అతనే కారణం. భవిష్యత్తులో అతడు మంచి కమర్షియల్ దర్శకుడిగా ఎదుగుతాడు. ఇక శ్రీకాంత్ గారు సొసైటీకి ఉపయోగపడే పాత్ర ఎప్పుడు చేసిన సక్సెస్ అవుతారని మరోసారి ఈ సినిమాతో రుజువైంది. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉన్న నిర్మాతలు కావాలి. ఆ గట్స్ బన్నీ వాసు, విద్యలో కనిపించాయి. మొదట ఈ సినిమాలో ఆ పాత్రను చేయగలను అనుకున్నాను. కానీ ధైర్యంగా ఛాలెంజ్ గా తీసుకొని చేశాను అని ఆయన చెప్పారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది