
MS Dhoni : ధోని వలన నా జీవితానికి పెద్ద మచ్చ పడింది.. నా పిల్లలకి ఏమని చెప్పాలి.. ?
MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పలువురితో ఎఫైర్స్ నడిపినట్టు అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేశాయి. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనెతో ధోని డేటింగ్ చేశాడనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. లక్ష్మీ రాయ్ కూడా ధోనితో డేటింగ్ చేసిందని అప్పట్లో ప్రచారం నడిచింది. కర్ణాటకలో జన్మించిన రాయ్ లక్ష్మీ తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో ముఖ్యంగా ఐటెం సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
MS Dhoni : ధోని వలన నా జీవితానికి పెద్ద మచ్చ పడింది.. నా పిల్లలకి ఏమని చెప్పాలి.. ?
సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెం 150 సినిమాలతో మెగా హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.ప్రస్తుతం లక్ష్మీ రాయ్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈమె నటించిన కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. హీరోయిన్‌గా, ఐటెం సాంగ్స్‌లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక రకాల పాత్రలు చేసి తన ప్రతిభను చాటుకుంది. అయితే ధోనితో రిలేషన్‌లో ఉందన్న వార్తలతో లక్ష్మీ రాయ్ మరింత పాపులారిటీ దక్కించుకుంది.
ఐపీఎల్ స్టార్టింగ్ సమయంలో ధోనితో లక్ష్మీ రాయ్ తరచూగా కనిపించేవారు. 2014లో లక్ష్మీరాయ్ ధోనీతో విడిపోయింది. ఆ తర్వాత ఈ జంట కలిసి కనిపించలేదు. ధోని వివాహం చేసుకోగా,లక్ష్మీరాయ్ మాత్రం సింగిల్‌గానే ఉన్నారు. అయితే లక్ష్మీరాయ్ గతంలో ఓ ఇంటర్య్వూలో ధోనితో రిలేషన్‌పై స్పందించారు.ధోనీతో నా సంబంధం ఒక మచ్చలా మిగిలిపోయింది. ఇప్పటికీ ఈ విషయం గురించి చర్చించుకోవడానికే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రేపు నా పిల్లలు ఇదే విషయంపై నన్ను ప్రశ్నిస్తే.. నేను ఏం సమాధానం చెప్పాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.