Raashi Khanna : సెగ పెంచేస్తున్న రాశీ ఖన్నా.. పిక్స్ వైరల్‌

Authored By mallesh | The Telugu News | Published on: November 13, 2021, 11:56 am

Raashi Khanna ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చిన్నది రాశీ ఖన్నా. తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారు నిద్ర చెడగొడుతోంది. రాశీ ఖన్నా ఇప్పడనే కాకుండా చాలా సందర్భాల్లో కూడా తన హాట్ హాట్ ఫొటోలతో వయ్యారాలను ఒలకబోస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తూ వస్తుంది. ఈ అమ్మడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అప్డేట్లన్నీ ఎప్పటికప్పుడూ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫొటోలను చూసిన నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు. వైట్ కలర్ సారీలో ఉన్న ఈ చిన్నదాని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫొటోలకు రాశీ ఖన్నా అభిమానులు మాత్రమే కాకుండా వేరే వారు కూడా వివిధ రకాల కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. మీ సారీ కలర్ చాలా బాగుందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా..

Raashi Khanna pics viral

Raashi Khanna pics viral

Raashi Khanna కామెంట్ల‌తో నెటిజ‌న్ల ట్రోల్‌…

సో సెక్సీ అంటూ మరో నెటిజన్ కామెంట్ విసిరాడు. మీరు అలా ఓర కంటితో చూస్తే తట్టుకోవడం చాలా కష్టం అని మరో నెటిజన్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇలా నెటిజన్లు వివిధ రకాల కామెంట్లతో రాశీ ఖన్నా అందాల ఆరబోతను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. ఈ అమ్మడు తన సినిమాల్లో కూడా హాట్ హాట్ లుక్స్ తో పాటు అభినయాన్ని కూడా రంగరించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.

ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. గోపీచంద్ వంటి హీరోతో ప్రస్తుతం ఈ చిన్నది నటించిన పక్కా కమర్షియల్ సినిమా ట్రైలర్ ఈ మధ్యే రిలీజయింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp