Radhika Apte : ఆ రెండు పార్ట్స్ కూడా చూపించేస్తా అంటున్న రాధికా ఆప్టే.. కుర్రాళ్లూ రెడీగా ఉండండి
Radhika Apte : రాధిక ఆప్టే తెలుసు కదా. తెలుగులో ధోనీ, రక్త చరిత్ర సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఏకంగా బాలీవుడ్ కే చెక్కేసింది. తనకు ఎక్కువగా టాలీవుడ్ లో అవకాశాలు రాకున్నా.. బాలీవుడ్ లో తన అందంతో మెస్మరైజ్ చేసింది. గ్లామర్ షోను ప్రదర్శించింది. దీంతో తనకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. బాలీవుడ్ కు తగ్గట్టుగా తను మౌల్డ్ అయిపోయింది. అందాల ఆరబోతకు రెడీ అయిపోయింది.
దీంతో తనకు బాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. నిజానికి బాలీవుడ్ లో రాధిక స్టార్ హీరోయిన్ రేంజ్ అనుభవిస్తోంది. అయినప్పటికీ తను గ్లామర్ విషయంలో ఏమాత్రం సంకోచించదు. హద్దులు పెట్టుకోదు. తను పొట్టి డ్రెస్సులు వేసుకొని రచ్చ చేస్తుంది. ఇటీవల తను ఓ సినిమాలో అసలు జాకెటే వేసుకోకుండా కనిపించి రచ్చ చేసిన విషయం తెలిసిందే.కథ డిమాండ్ చేస్తే తాను ఒంట్లోని ఏ భాగాన్ని అయినా చూపించడానికి అభ్యంతరం లేదని చెప్పింది
Radhika Apte : కథ డిమాండ్ చేస్తే నా ఒంట్లోని ఏ భాగాన్ని అయినా చూపిస్తా అన్న రాధిక ఆప్టే
ఈ బ్యూటీ. కెమెరా ముందు నా కళ్లు, ముక్కు, నడుము, చెవులు చూపిస్తున్నప్పుడు మిగితా భాగాలను చూపించడానికి భయం ఎందుకు అని చెప్పుకొచ్చింది రాధిక. కథ డిమాండ్ చేస్తే అలాంటి భాగాలు చూపించడానికి తాను రెడీ అంటూ చెప్పుకొచ్చింది రాధిక. నిజానికి ఇప్పటికే తను తక్కువ బట్టలతో సినిమాల్లో, సోషల్ మీడియాలో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు పండుగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.