Rajamouli : 300 కోట్లు ఇస్తాము అని ఆఫర్ చేశారు .. మొహం మీదే వాళ్ళని గెంటేసి తలుపులు వేసిన రాజమౌళి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rajamouli : 300 కోట్లు ఇస్తాము అని ఆఫర్ చేశారు .. మొహం మీదే వాళ్ళని గెంటేసి తలుపులు వేసిన రాజమౌళి…!!

Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి,Rajamouli గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగువారి సత్తా ఏంటో నిరూపించాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇంతవరకు ఏ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చుకోలేదు. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్,Tollywood, లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలను కూడా ఆకట్టుకుంటున్నారు. బాహుబలి సినిమా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :31 December 2022,8:40 pm

Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి,Rajamouli గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగువారి సత్తా ఏంటో నిరూపించాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇంతవరకు ఏ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చుకోలేదు. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్,Tollywood, లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలను కూడా ఆకట్టుకుంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రామ్ చరణ్,Ram Charan,

NTR, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ సినిమా,RRR Cinema,ను చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైజ్ గా మంచి క్రేజ్ ను సంపాదించింది. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఓ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ పూర్తయ్యాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా పూర్తవగానే ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేయనున్నారు.

Rajamouli reject Netflix offer

Rajamouli reject Netflix offer

అయితే ఇదే టైంలో రాజమౌళికి నెట్ ఫ్లిక్స్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేస్తూ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేయమని సలహా ఇచ్చింది. అయితే జక్కన్న ఒక్క క్షణం ఆలోచించకుండా 100 కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు. మహేష్ బాబుతో సినిమా పూర్తి అవ్వకుండా 300 కోట్లు ఇచ్చినా కూడా ఆ పని చేయను అని చెప్పాడు. దీంతో రాజమౌళి కమిట్మెంట్ కి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి డైరెక్టర్ ఉండడం తెలుగు పరిశ్రమ చేసుకున్న అదృష్టం అని అంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది