Rajinikanth : స్టార్ హీరోలు ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఆ సినిమాకు వచ్చే క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఐతే ఒక్కోసారి కథ నచ్చకనో లేదా మిగతా విషయాలు సెట్ అవ్వకనో ఆ స్టార్ మల్టీస్టారర్ మిస్ అవుతాయి. అలాంటి స్టార్ మల్టీస్టారర్ సినిమా ఒకటి మిస్ అయ్యింది. అదే స్నేహం కోసం కె.ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, విజయ్ కుమార్ నటించారు. ఐతే అసలు విజయ్ కుమార్ పాత్రకు డైరెక్టర్ రవికుమార్ రజినీకాంత్ ని అనుకున్నారు. రజినికాంత్ చేస్తారనే ఉద్దేశంతోనే చిరుకి కథ చెప్పి ఒప్పించారు ఆయన. కానీ రజిని ఆ టైంలో మంచి ఫాం లో ఉండి వరుస సక్సెస్ లు కొడుతున్నాడు. ఇలాంటి టైం లో ఫ్రెండ్ రోల్ చేస్తే ఇమేజ్ మీద ఎఫెక్ట్ పడుతుందని భావించి కాదనేశారు. అలా స్నేహం కోసం సినిమాలో రజినీకి బదులుగా విజయ్ కుమార్ ని తీసుకున్నారు. ఐతే చిరంజీవి రజిని కలిసి ఆ సినిమా చేసి ఉంటే మాత్రం సినిమాకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వచ్చి ఉండేది.
ఐతే చిరంజీవి ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేశారు. సినిమా బాగానే ఉన్నప్పటికీ ఎందుకో ఆడియన్స్ సరిగా రిసీవ్ చేసుకోలేదు. ఫైనల్ గా సినిమా యావరేజ్ గానే నిలిచింది. రజినీకాంత్ ఈ సినిమా చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని చెప్పొచ్చు. ఆ తర్వాత కూడా చిరంజీవి, రజినికాంత్ కలిసి చేసే అవకాశం రాలేదు.
కాకపోతే రజినికాంత్ మోహన్ బాబు లీడ్ రోల్ లో వచ్చిన పెదరాయుడు సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. ఆ సినిమాలో రజిని పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. పెదరాయుడు సక్సెస్ లో సూపర్ స్టార్ రజిని కూడా ఒక భాగమని చెప్పొచ్చు.
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
This website uses cookies.