Categories: HealthNews

Pink Salt : ప్రతిరోజు పింక్ సాల్ట్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా…!!

Pink Salt : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యంపై ఎంతో అవగాహన పెరుగుతుంది. దీంతో వారు తీసుకున్న ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఉప్పు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అని నిపుణులు చెప్పడంతో ఉప్పును కూడా తగ్గిస్తున్నారు. అదే టైంలో పింక్ సాల్ట్ తీసుకునే వారి సంఖ్య నానాటికి బాగా పెరుగుతుంది. అయితే పింక్ సాల్ట్ లేక రాక్ సాల్ట్ అని పిలవబడే ఈ ఉప్పు యొక్క ప్రత్యేకత ఏమిటి.? దీని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

సరస్సు లేక సముద్రం యొక్క నీరు ఆవిరి అయిన తర్వాత సోడియం క్లోరైడ్ అనేది పింక్ కలర్ క్రిస్టల్స్ గా ఏర్పడుతుంది. అలాగే హిమాలయాన్ రాకు సాల్ట్ లాంటి ఇతర రకాల ఉప్పులు కూడా ఉన్నాయి. సాధారణ ఉప్పుతో పోల్చినట్టయితే ఈ పింక్ సాల్ట్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా పింక్ సాల్ట్ జలుబు మరియు దగ్గు, కంటి దృష్టి,జీర్ణ క్రియను మెరుగుపరచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే పింక్ సాల్ట్ ను తీసుకోవడం వలన మన శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

– జీర్ణక్రియను మెరుగు పరచడంలో పింక్ సాల్ట్ ఎంతో హెల్ప్ చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే గట్ హెల్త్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి మరియు డయేరియాను తగ్గించడానికి కూడా పింక్ సాల్ట్ ఎంతో హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు…

– నాడీ వ్యవస్థ పనితిరును మెరుగుపరచడంలో కూడా ఈ ఉప్పు ఎంతో హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ మజిల్ క్రాంప్స్ ను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తాయి…

– పింక్ సాల్ట్ కు ఆయుర్వేదంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది అని అంటున్నారు. ఇది చర్మ ఆరోగ్యన్ని రక్షించేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది.

Pink Salt : ప్రతిరోజు పింక్ సాల్ట్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా…!!

– ఈ పింక్ సాల్ట్ లో ఐరన్ మరియు జింక్, నికెల్, మాంగనీస్ లాంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో హెల్ప్ చేస్తాయని అంటున్నారు నిపుణులు…

– సాధారణ సాల్ట్ తో పోల్చినట్టయితే పింక్ సాల్ట్ లో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. దీనివలన రక్తపోటుకు సంబంధించిన సమస్యలు అనేవి మన దరి చేరకుండా ఉంటాయి అని అంటున్నారు నిపుణులు

Recent Posts

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

9 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

10 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

11 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

12 hours ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

13 hours ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

14 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

15 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

16 hours ago