Tomatoes : టమాటాలు లేకుండా ఏ వంట పూర్తి కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే టమాటా అనేది ఆహారానికి ఎంతో రుచిని ఇస్తుంది. అలాగే ఈ టమాటాలలో కాల్షియం అక్సలైట్ అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ టమాటాలను ఆహారంలో అధికంగా తీసుకోవడం వలన కిడ్నీ స్టోన్ సమస్యలు అనేవి వస్తాయి. ఇప్పటికే ఆయుర్వేద నిపుణులు కిడ్నీ స్టోన్స్ తో ఇబ్బంది పడేవారు టమాటాలకు దూరంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. ఈ టమాటల వలన ఒక్కోసారి మూత్రపిండం దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ టమాటలలో సోలానిన్ అనే ఆల్కలాయిడ్ కూడా ఉంటుంది. ఇవి మీ కీళ్లలో వాపు మరియు నొప్పిని కూడా కలిగిస్తుంది. అలాగే ఈ టమాటాలు అనేవి మన శరీరంలో కాల్షియాన్ని ఉత్పత్తి చేసేందుకు హెల్ప్ చేస్తుంది. అయితే వీటిని మాత్రం ఎక్కువగా తీసుకుంటే వాపుకు కూడా దారి తీస్తుంది. దీంతో నిలబడడం మరియు కూర్చోవడం, ఒక్కొక్కసారి నడవటం కూడా ఎంతో కష్టంగా మారుతుంది…
ఈ టమాటాలలో హిస్టామైన్ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇది శరీరంలో అలర్జీ సమస్యలను కలిగిస్తుంది. అంతేకాక ఈ టమాటాలను అధికంగా తీసుకోవడం వలన గొంతులో నొప్పి మరియు తుమ్ములు, తామర, నాలుక,ముఖం, నోటి వాపు లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మీకు గనక ఈ సమస్యలనేవి ఉంటే, టమాటాలను మీ ఆహారంలో తగ్గించండి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే టమాట ఆమ్లా స్వభావాన్ని కలిగి ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అలాగే టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వలన గుండెల్లో మంట మరియు అసిడిటీ, యాసిడ్ రిప్లెక్స్, జీర్ణ సమస్యలు కూడా వస్తాయి…
అలాగే ఎక్కువ అసిడీటీ సమస్య ఉన్నవారు టమోటాలకు దూరంగా ఉంటేనే మంచిది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాక చాలా మందికి రక్తం అనేది తొందరగా గడ్డ కట్టదు. ఇందుకోసం మందులను కూడా వాడుతూ ఉంటారు. రక్తం గడ్డ కట్టడానికి మందులు వాడేవారు టమోటాలు తీసుకుంటే హాని కలుగుతుంది. అలాగే రక్తం పలుచగా ఉండేవారు కూడా టమాటాలకు దూరంగా ఉంటే మంచిది అని అంటున్నారు నిపుణులు
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.