
Rakul Preet Singh comments about men
Rakul preet Singh : కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. టాలీవుడ్ లో జెండా పీకేసిన రకుల్ బాలీవుడ్ లో నాలుగైదు చిత్రాల వరకు చేస్తున్నారు. ఆమె నటించిన అటాక్, రన్ వే 34 ఇటీవల విడుదలయ్యాయి. అవి అనుకున్న స్థాయిలో ఆడకున్నా ఆమెకు అవకాశాలు తగ్గడం లేదు. రకుల్ నటించిన కట్ పులిట్, డాక్టర్ జి, ఛత్రివాలి, థాంక్ గాడ్ హిందీ చిత్రాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే తమిళ చిత్రాలు అయలాన్, భారతీయుడు 2 లో ఆమె హీరోయిన్ గా నటించగా, ఇవి త్వరలో విడుదలకి సిద్ధం అవుతున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో షూట్ వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ లో… జారిపోతున్న జాకెట్ లో పరువాలను ప్రదర్శిస్తూ.. తెగ హడావిడి చేసింది. డిఫరెంట్ ఫ్యాషన్ వేర్ లో.. రకుల్ పోటో షూట్ మతి పొగొడుతోంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ పిక్స్ తో ఎప్పుడూ సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. బ్లాక్ డ్రెస్‌లో ఈ బ్యూటీ పిక్స్ మతులు పోగొట్టేలా ఉన్నాయి. ప్రస్తుతం రకుల్ కూల్ లుక్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి యంగ్ హీరోలతో పాటు.. మహేష్, సూర్య, నాగార్జున లాంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది రకుల్ ప్రీత్ సింగ్.
rakul preet singh black color dress looks stunning
ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం ఇరుక్కుని చాలా ఇబ్బంది పడింది రకుల్. చిన్నగా ఆ వివాదం సైలెంట్ అయిపోవడంతో. ప్రస్తుతం బాలీవుడ్ లో తన పని తాను చేసుకుంటుంది. టాలీవుడ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టని స్టార్ హీరోయిన్ బాలీవుడ్ లో లైప్ దక్కించకోవడం కోసం ప్రయత్నం చేస్తోంది. ఇక ఓ ఏడాది క్రితం రకుల్ తన ప్రియుడిగా జాకీని పరిచయం చేసింది. ఇతడు బాలీవుడ్ లో నటుడు, నిర్మాతగా ఉన్నారు. గతంలో వీరిద్దరి రిలేషన్ గురించి ఎలాంటి పుకార్లు రాలేదు. ఈ క్రమంలో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రేమ విషయం బయటపెట్టిన నాటి నుండి రకుల్ కి పెళ్లెప్పుడన్న ప్రశ్న ఎదురవుతుంది. కాని దానికి సమాధానం ఇవ్వకుండానే తప్పించుకుంటుంది.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.