Rakul Preet Singh in black dress video on youtube
Rakul Preet Singh : పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అందరికీ సుపరిచితమే.. కెరటం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రకుల్ స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా మారింది. మంచి హైట్.. పర్ ఫెక్ట్ ఫిగర్ తో ఉండె రకుల్ నాన్నకు ప్రేమతో, ధ్రువ, లౌక్యం, స్పైడర్, సరైనోడు వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ వరుసలో నిలిచింది.
ఇటీవల మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం సినిమాలో ఓబులమ్మ పాత్రలో హీరోయిన్ గా ఆకట్టుకుంది. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా రకుల్ నటిస్తోంది. అజయ్ దేవగణ్ సరసన దే దే ప్యార్ దే సినిమాలో గ్లామర్ తో ఆకట్టుకుంది. కాగా రకూల్ సినిమాలతో పాటు బిజినెస్ పై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ లో జిమ్స్ ఓపెన్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోది. వైజాగ్ లో కూడా ఓ బ్రాంచ్ ఉన్నట్లు సమాచారం. ఇక రకుల్ సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉంటుంది. వరుస ఫొటో షూట్స్ తో ట్రెండీ వేర్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది.
Rakul Preet Singh in black dress video on youtube
ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తోంది. అలాగే నెటిజన్లతో ముచ్చటిస్తోంది. కాగా ప్రస్తుతం రకుల్ హాట్ హాట్ అందాలను చూపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ లో ఏంజిల్ లా మెరిసిపోతోంది. ఎద అందాలతో మతిపోగొడతోంది. హిందుస్తాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలీష్ అవార్డ్స్ కార్యక్రమంలో అందంగా ఫొటోలకు పోజులిస్తూ వయ్యారాలు ఒలకబోస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరి..
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.