Home » Entertainment » Rakul Preet Singh Latest Pics
Entertainment

Rakul Preet Singh : హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ..!

Authored By
aruna
The Telugu News | Published on: September 13, 2023, 1:00 pm
Advertisement

Rakul Preet Singh : టాలీవుడ్ లోకి ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ అతి తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో స్టార్ హీరోలు అందరితో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తెలుగులో ఆమె చివరిగా నటించిన సినిమా ‘ కొండ పొలం ‘. యంగ్ హీరో వైష్ణవ తేజ్ నటించిన ఈ సినిమా డిజాస్టర్ అవ్వటంతో ఈ బ్యూటీ టాలీవుడ్ కి దూరమైనట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుత రకుల్ తెలుగు సినిమాలలో కనిపించడం లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటుంది.

Advertisement

తెలుగులో అవకాశాలు లేకపోయినా హిందీలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రకుల్ ఈసారి కూడా అదే రేంజ్ లో హాట్ ఫోటోషూట్స్ చేసి అభిమానులకు అందాల కనివిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Rakul preet singh latest pics

Advertisement

ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చివరిగా వైష్ణవి తేజ్ కు జోడిగా కొండ పొలం సినిమాలో నటించింది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అప్పటి నుంచి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో అవకాశాలు అందుకోవడం లేదా వస్తున్న ఆమె రిజెక్ట్ చేస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి అయితే తెలుగులో మాత్రం సినిమాలు చేయడం లేనట్లుగా కనిపిస్తుంది. బాలీవుడ్ లో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఫోటోలకి వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి