
rakul preet singh did only one mistake she missed her Marrige
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్‌కు కాస్త దూరంగానే ఉంటోంది. ఆమెకు ఇక్కడ సరైన హిట్లు రావడం లేదు. దీంతో ఆమె చూపు అంతా కూడా బాలీవుడ్ మీద పడింది. అక్కడ వరుసగా చిత్రాలు చేస్తోంది. కరోనా వల్ల రకుల్ ప్రాజెక్టులన్నీ ఆలస్యమవుతున్నాయి. బాలీవుడ్‌లో రకుల్ ఎక్కువగా అజయ్ దేవగణ్ సినిమాల్లోనే నటిస్తోంది. కోలీవుడ్‌లోనూ రకుల్ నటించడం లేదు. చూస్తుంటే రకుల్ మొత్తంగా సౌత్‌కు దూరమయ్యేలా కనిపిస్తోంది. కానీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. మొన్నటికి మొన్న మంచు లక్ష్మీ, రకుల్ ఇద్దరూ కలిసి రచ్చ చేశారు. ఈ ఇద్దరి మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మామూలుగానే ఈ ఇద్దరి సాన్నిహిత్యం, ఫోటో షూట్ల మీద ట్రోలింగ్స్ జరుగుతుంటాయి.
రకుల్, మంచు లక్ష్మీ ఎప్పుడూ వెకేషన్స్‌కు కలిసి వెళ్తుంటారు. ఇక అలా బయటకు వెళ్లినప్పుడు రకుల్ ఎలా ఆదిపత్య చెలాయిస్తుందో.. తిండి వద్ద ఎన్ని నిబంధనలు పెడుతుందో మంచు లక్ష్మీ ఫన్నీగా చెబుతుంటుంది. ఆమె డైటింగ్, తినే పద్దతుల మీద సెటైర్లు వేస్తుంటుంది మంచు లక్ష్మీ. అసలే రకుల్ ప్రీత్ వర్కవుట్లంటే ప్రాణం ఇస్తుంది. వర్కవుట్లు చేస్తూనే ఉంటుంది. రోజంతా కూడా వర్కవుట్లతోనే గడిపేస్తుంటుంది. కరోనా సమయంలోనూ వర్కవుట్లు చేస్తూనే క్వారంటైన్‌ను పూర్తి చేసింది. వ్యాయామం, యోగా వంటి వాటితో కరోనా క్వారంటైన్‌ను ఎంజాయ్ చేసింది. అలాంటి రకుల్ తన ఫిట్ నెస్ మీద మరింతగా ఫోకస్ పెడుతూ వచ్చింది. ఆ మధ్య ఒకసారి తన ఫోటోల మీద ట్రోలింగ్ నడిచింది.
Rakul Preet Singh Red Dress Sizzlings Photoshoot
మరీ ఇంత బక్క చిక్కిపోవాలా? ఏం బాగాలేదు అని కౌంటర్లు వచ్చాయి. ఎలా ఉండాలి అనేది తన ఇష్టమంటూ ఘాటుగా స్పందిచింది. తాజాగా రకుల్ షేర్ చేసిన ఫోటోలు చూస్తే అందరికీ మతిపోతుంది. దుస్తులు వేసుకున్నట్టే ఉంది.కానీ అంతా తెరబెట్టేసింది. ఇక రకుల్ క్లీవేజ్ పార్ట్ మాత్రం క్లియర్‌గా కనిపిస్తోంది. రకుల్ ఎద అందాలు ఇలా బయటకు కనిపించడంతో నెట్టింట్లో మంటలు పుట్టేస్తున్నాయి. రకుల్ అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ రెడ్ డ్రెస్ ఫోటో షూట్, ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఫైర్ ఎమోజీలతో నెటిజన్లు ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.
Rakul Preet Singh Red Dress Sizzlings Photoshoot
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…
Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…
ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…
viral video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కేరళలో Kerala తీవ్ర విషాదానికి దారి తీసింది. బస్సులో…
This website uses cookies.